Telugu Lyrics
శ్రీనివాస శతకోటి దేవా మంగళం
లోక భాస్కరా లోక రక్షా మంగళం
సకల శాస్త్ర పురాణ సారం మంగళం
అంబుజాక్షా అఘమర్షణ మంగళం
కంబూ కంధరా కమనీయ మంగళం
నంద కోప నంద నందనా మంగళం
సచ్చిదానంద సత్య రూపా మంగళం
మాధవా మధుసూదన మంగళం
గోవిందా గరుడ వాహన మంగళం
పుండరీకాక్ష పుణ్య మంగళం
వెంకటేశ్వర వేణు గోపాల మంగళం
అఖిల జగత్యాధార మంగళం
అనంత రూపాయ నమస్తే మంగళం
పాప విమోచన పరంధామ మంగళం
పరమేశ్వర పురుషోత్తమ మంగళం
శ్రీరమా రమణ శ్రీ వేంకటేశ మంగళం
శుభకర శుభదాతు శ్రీ నివాస మంగళం
అష్టలక్ష్మియు వసించేటి క్షేత్ర మంగళం
అన్ని కోరికలు తీర్చేటి దేవా మంగళం
English Lyrics / Transliteration
Srinivasa Shatakoti Deva Mangalam
Loka Bhaskara Loka Raksha Mangalam
Sakala Shastra Purana Saram Mangalam
Ambujaksha Aghamarshana Mangalam
Kambhu Kanthara Kamaneeya Mangalam
Nanda Kopa Nanda Nandana Mangalam
Sachidananda Satya Roopa Mangalam
Madhava Madhusudana Mangalam
Govinda Garuda Vahana Mangalam
Pundareekaksha Punya Mangalam
Venkateshwara Venu Gopala Mangalam
Akhila Jagatya Dhara Mangalam
Ananta Roopaya Namaste Mangalam
Papa Vimochana Parandhama Mangalam
Parameshwara Purushottama Mangalam
Shri Rama Ramana Shri Venkatesha Mangalam
Shubhakara Shubhadhatu Shri Nivasa Mangalam
Ashta Lakshimiyu Vasincheti Kshetra Mangalam
Anni Korikalu Teercheti Deva Mangalam