Telugu Lyrics
మనకి యేసు మరణిచే
నీతిమంతుడైన యేసు
నీతిమంతుడైన యేసు
మన పాపములకై మరణిచే
మన పాపములకై మరణిచే
మన కొరకు మరణిచే
మన కొరకు మరణిచే
యేసు రాజు మరణిచే
యేసు రాజు మరణిచే
ఆదిలో పాపం చేసెను
ఆదిలో పాపం చేసెను
ఆదాము హవ్వ ఆ పాపం
ఆదాము హవ్వ ఆ పాపం
దాస్యమై మనను పట్టింది
దాస్యమై మనను పట్టింది
విమోచన లేకయుండెను
విమోచన లేకయుండెను
అప్పుడు తండ్రి ప్రేమతో
అప్పుడు తండ్రి ప్రేమతో
కుమారుని పంపెను లోకమున
కుమారుని పంపెను లోకమున
యేసు రక్తంతో విమోచన
యేసు రక్తంతో విమోచన
పాపముతో పోరాడి గెలిచెను
పాపముతో పోరాడి గెలిచెను
తిరిగి లేచెను యేసు
తిరిగి లేచెను యేసు
మరణం జయించిన యేసు
మరణం జయించిన యేసు
తనను విశ్వసించిన వారికి
తనను విశ్వసించిన వారికి
నిత్యజీవం అనుగ్రహించును
నిత్యజీవం అనుగ్రహించును
మన పాపములన్నియును
మన పాపములన్నియును
తన భుజాలపై మోసెను
తన భుజాలపై మోసెను
అంతములేని ప్రేమతో
అంతములేని ప్రేమతో
మన విమోచన కొరకునె
మన విమోచన కొరకునె
English Lyrics / Transliteration
Manaki Yesu Maraniche
Neethimanthudaina Yesu
Neethimanthudaina Yesu
Mana paapamulakai maraniche
Mana paapamulakai maraniche
Mana koraku maraniche
Mana koraku maraniche
Yesu Raju maraniche
Yesu Raju maraniche
Adilo paapam chesenu
Adilo paapam chesenu
Aadamu Havva aa paapam
Aadamu Havva aa paapam
Daasyamai mananu pattindi
Daasyamai mananu pattindi
Vimochana lekaiyundenu
Vimochana lekaiyundenu
Appudu Thandri prematho
Appudu Thandri prematho
Kumarunni pampenu lokamuna
Kumarunni pampenu lokamuna
Yesu rakthamo vimochana
Yesu rakthamo vimochana
Paapam tho poradi gelichenu
Paapam tho poradi gelichenu
Thirigi lechenu Yesu
Thirigi lechenu Yesu
Maranam jayinchina Yesu
Maranam jayinchina Yesu
Thananu vishvasinchina vaariki
Thananu vishvasinchina vaariki
Nithyajeevam anugrahinchunu
Nithyajeevam anugrahinchunu
Mana paapamulanniyunu
Mana paapamulanniyunu
Thana bhujalapai mosenu
Thana bhujalapai mosenu
Anthamuleni prematho
Anthamuleni prematho
Mana vimochana korakune
Mana vimochana korakune