Telugu Lyrics
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
ఒంటరితనం నీలోనే
గడిచిపోదా
ఎదలోని ఈ గాయం
అంతరించదా
నీ జ్ఞాపకాల దారుల్లో
వెతుకుతూ సాగనా
లోకాలే మారినా
నీ ప్రేమతో బ్రతుకనా
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
నింగిలో చుక్కలన్నీ
నీకంటే తక్కువే
నేలపైన పువ్వులన్నీ
నీకంటే తక్కువే
నీ రూపమే చూసి
నవశోభలు పొందునే
నా కళ్ళకు ఆనందం
అదేగా కలకాలం
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
ఒంటరితనం నీలోనే
గడిచిపోదా
ఎదలోని ఈ గాయం
అంతరించదా
నీ జ్ఞాపకాల దారుల్లో
వెతుకుతూ సాగనా
లోకాలే మారినా
నీ ప్రేమతో బ్రతుకనా
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
నింగిలో చుక్కలన్నీ
నీకంటే తక్కువే
నేలపైన పువ్వులన్నీ
నీకంటే తక్కువే
నీ రూపమే చూసి
నవశోభలు పొందునే
నా కళ్ళకు ఆనందం
అదేగా కలకాలం
మనసా మారావని
మదిలో నీవే నిలిచి
ఎన్నడైనా తీరని
కలలాగ పయనించె
నీలో లీనమై
English Lyrics / Transliteration
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Ontarithanam neelone
Gadichipoda
Edaloni ee gaayam
Antharinchada
Nee gnapakaala daarullo
Vethukuthoo saagana
Lokale maarina
Nee prematho brathukana
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Ningilo chukkalannee
Neekante thakkuve
Nelapaina puvvulanni
Neekante thakkuve
Nee roopame choosi
Navashobhalu pondune
Na kallaku aanandam
Adega kalakaalam
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Ontarithanam neelone
Gadichipoda
Edaloni ee gaayam
Antharinchada
Nee gnapakaala daarullo
Vethukuthoo saagana
Lokale maarina
Nee prematho brathukana
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai
Ningilo chukkalannee
Neekante thakkuve
Nelapaina puvvulanni
Neekante thakkuve
Nee roopame choosi
Navashobhalu pondune
Na kallaku aanandam
Adega kalakaalam
Manasa maaravani
Madilo neeve nilichi
Ennadaina theerani
Kalalaga payaniche
Neelo leenamai