Telugu Lyrics
మార్గం మార్చిపో
మబ్బులు వీడిపో
ముందుకు సాగిపో
తనలోన నీవే
దాగున్న నీవే
దిశలేని నీవే
కనిపించవే
మనసా మార్చిపో
మార్గం మార్చిపో
మబ్బులు వీడిపో
ముందుకు సాగిపో
అరక్షితం ఇలా
అనుక్షణం ఇలా
అలసిపోకుమా
లేచూసిపోమా
చిరుగాలి తాకి
ముచ్చట తీరి
హాయైన లోకం
ఎదురౌతుందంటే
మనసా మార్చిపో
మార్గం మార్చిపో
మబ్బులు వీడిపో
ముందుకు సాగిపో
తనలోన నీవే
దాగున్న నీవే
దిశలేని నీవే
కనిపించవే
వెలుతురు రేఖ
చూస్తూ ఉంటే
చీకటిలోన
పయనం ఆగదుగా
మనసా మార్చిపో
మార్గం మార్చిపో
మబ్బులు వీడిపో
ముందుకు సాగిపో
తనలోన నీవే
దాగున్న నీవే
దిశలేని నీవే
కనిపించవే
English Lyrics / Transliteration
Margam marchipo
Mabbulu veedipo
Munduku saagipo
Tanalona neeve
Daagunna neeve
Dishaleni neeve
Kanipinchave
Manasa marchipo
Margam marchipo
Mabbulu veedipo
Munduku saagipo
Arakshitam ila
Anukshanam ila
Alasipokuma
Lechusipoma
Chirugaali taaki
Muchhata theeri
Haayaina lokam
Edurouthundante
Manasa marchipo
Margam marchipo
Mabbulu veedipo
Munduku saagipo
Tanalona neeve
Daagunna neeve
Dishaleni neeve
Kanipinchave
Veluthuru rekha
Choosthu unthe
Cheekatilona
Payanam aagaduga
Manasa marchipo
Margam marchipo
Mabbulu veedipo
Munduku saagipo
Tanalona neeve
Daagunna neeve
Dishaleni neeve
Kanipinchave