Telugu Lyrics
మనిషిని నేడు మరిచిందో
పరుగులు తీసే ప్రాయం
పలికెను ఈ వేళ
మానస నేడీ ఏమైందో
మనిషిని నేడు మరిచిందో
పరుగులు తీసే ప్రాయం
పలికెను ఈ వేళ
చెలియ చెలియ ఓ చెలియ
చెలిమికి నేడీ తొలి అడుగు
నడవ కన్నది వయ్యారం
నాగిని లాగ
మానస నేడీ ఏమైందో
మనిషిని నేడు మరిచిందో
పరుగులు తీసే ప్రాయం
పలికెను ఈ వేళ
కలలు కన్నది ఎన్నో
కలిసి కన్నది ఎన్నో
కౌగిలిలోనే కరిగిపోనీ
కలల వగలు
మానస నేడీ ఏమైందో
మనిషిని నేడు మరిచిందో
పరుగులు తీసే ప్రాయం
పలికెను ఈ వేళ
వెన్నెల రేయిలో
వయ్యారమా
ఎన్నెన్నో మౌనరాగాలు
పాడుకొమ్మని
పాడుకొమ్మని
పాడుకొమ్మని
English Lyrics / Transliteration
Manishini nedu marichindo
Parugulu theese praayam
Palikenu ee vela
Manasa nedee emaindo
Manishini nedu marichindo
Parugulu theese praayam
Palikenu ee vela
Cheliya cheliya o cheliya
Chelimiki nedee tholi adugu
Nadava kannadi vayyaaram
Naagini laaga
Manasa nedee emaindo
Manishini nedu marichindo
Parugulu theese praayam
Palikenu ee vela
Kalalu kannadi enno
Kalisi kannadi enno
Kaugililone karigiponee
Kalala vagalu
Manasa nedee emaindo
Manishini nedu marichindo
Parugulu theese praayam
Palikenu ee vela
Vennela reyilo
Vayyaaramaa
Ennenno maunaragaalu
Paadukommani
Paadukommani
Paadukommani