Telugu Lyrics
నా మదిని కవ్వించకే
పరువము కవ్వించకే
నా వయసు కవ్వించకే
ఇది తొలి వయసులో
తొలి వలపులో
సరసము కవ్వించకే
మనసా కవ్వించకే
నా మదిని కవ్వించకే
తొలి రేయిలో
తొలి కోరిక
చెలి పిలుపుల
వలపుల
తగిలితే…
తొలగని
తనువుల
అనుభూతి
అందక…
ఎంత మధురమో
మనసా కవ్వించకే
నా మదిని కవ్వించకే
పరువము కవ్వించకే
నా వయసు కవ్వించకే
నెలత నవ్వుల
వలపుల
పల్లకిలో
నవ యౌవన
పల్లవుల
బదులుల
చూపుల
వధింపక
మదిపైన
అంతులేని
అందాల
మత్తుల
అరవింద
మురళీ
రవళీ
వినగా…
మనసా కవ్వించకే
నా మదిని కవ్వించకే
పరువము కవ్వించకే
నా వయసు కవ్వించకే
ఇది తొలి వయసులో
తొలి వలపులో
సరసము కవ్వించకే
మనసా కవ్వించకే
నా మదిని కవ్వించకే
English Lyrics / Transliteration
Naa madhini kavvinchake
Paruvamu kavvinchake
Naa vayasu kavvinchake
Idi tholi vayusulo
Tholi valapulo
Sarasamu kavvinchake
Manasaa kavvinchake
Naa madhini kavvinchake
Tholi reyilo
Tholi korika
Cheli pilupula
Valapula
Thagilithe…
Tholagani
Thanuvula
Anubhoothi
Andhaka…
Entha madhuramo
Manasaa kavvinchake
Naa madhini kavvinchake
Paruvamu kavvinchake
Naa vayasu kavvinchake
Nelatha navvula
Valapula
Pallakilo
Nava youvana
Pallavula
Badhulala
Choopula
Vadimpaka
Madipaina
Anthuleni
Andhala
Maththula
Aravinda
Murali
Ravalli
Vinagaa…
Manasaa kavvinchake
Naa madhini kavvinchake
Paruvamu kavvinchake
Naa vayasu kavvinchake
Idi tholi vayusulo
Tholi valapulo
Sarasamu kavvinchake
Manasaa kavvinchake
Naa madhini kavvinchake