Telugu Lyrics
ఎవ్వరో ఒకరున్నారని
నీలోన నీవైనా నమ్మలేకున్నావని
మానసా తెలుసా మదిలోన ఊహల్లోన
ఎవ్వరో ఒకరున్నారని
నీలోన నీవైనా నమ్మలేకున్నావని
మెల్లగా కదిలి వెళ్ళిన
ఆ చల్లని గాలిలా
ఎవ్వరో వచ్చి నీ మదిని
మెలిక పెట్టి వెళ్ళారుగా
మెల్లగా కదిలి వెళ్ళిన
ఆ చల్లని గాలిలా
ఎవ్వరో వచ్చి నీ మదిని
మెలిక పెట్టి వెళ్ళారుగా
నీ కళ్ళలో నీలాకాశం
నీ పెదవుల పైనా
పున్నమి చంద్రుడొచ్చాడే
నీ నవ్వులలో మెరిసే
ఆ నక్షత్రాల వెలుగుల్లో
ఏదో కల నడిచాడే
మానసా తెలుసా మదిలోన ఊహల్లోన
ఎవ్వరో ఒకరున్నారని
నీలోన నీవైనా నమ్మలేకున్నావని
నీతోనే నీకంటూ
ఎవరు లేరనుకున్నా
ఏదో ఒక తోడుందిలే
నీవంటూ నిలువక
నిన్నే నువ్వెంత మోసం
చేసుకుంటావో నీవైనా
నీతోనే నీకంటూ
ఎవరు లేరనుకున్నా
ఏదో ఒక తోడుందిలే
నీవంటూ నిలువక
నిన్నే నువ్వెంత మోసం
చేసుకుంటావో నీవైనా
నీ నడకలలో
ఆ మైనాడి కులుకు
నీ మాటలలో
వసంతం పలికెనుగా
నీ చూపులలో
ఆ కుంకుమ రేఖ
మనసంతా కలవరం
మొదలైందిగా
మానసా తెలుసా మదిలోన ఊహల్లోన
ఎవ్వరో ఒకరున్నారని
నీలోన నీవైనా నమ్మలేకున్నావని
మానసా తెలుసా మదిలోన ఊహల్లోన
ఎవ్వరో ఒకరున్నారని
నీలోన నీవైనా నమ్మలేకున్నావని
English Lyrics / Transliteration
Evvaro okarunnaarani
Neelona nee mainaa nammalekunnaavani
Manasaa telusaa madilona oohallona
Evvaro okarunnaarani
Neelona nee mainaa nammalekunnaavani
Mellagaa kadili vellina
Aa challani gaalilaa
Evvaro vachi nee madini
Melika petti vellaarugaa
Mellagaa kadili vellina
Aa challani gaalilaa
Evvaro vachi nee madini
Melika petti vellaarugaa
Nee kallalo neelaakaasham
Nee pedavulapainaa
Punnami chandrudocchaade
Nee navvulalo merise
Aa nakshatraala velugullo
Edo kala nadichaade
Manasaa telusaa madilona oohallona
Evvaro okarunnaarani
Neelona nee mainaa nammalekunnaavani
Neethone neekantu
Evaru lerannunnaa
Edo oka thodundile
Neevantoo niluvaka
Ninne nuvventa mosam
Chesukuntaavo nee vainaa
Neethone neekantu
Evaru lerannunnaa
Edo oka thodundile
Neevantoo niluvaka
Ninne nuvventa mosam
Chesukuntaavo nee vainaa
Nee nadakalalo
Aa mainaadi kuluku
Nee maatalalo
Vasantham palikenugaa
Nee choopulalo
Aa kumkuma rekha
Manasanthaa kalavaram
Modhalaindigaa
Manasaa telusaa madilona oohallona
Evvaro okarunnaarani
Neelona nee mainaa nammalekunnaavani
Manasaa telusaa madilona oohallona
Evvaro okarunnaarani
Neelona nee mainaa nammalekunnaavani