Telugu Lyrics
ఎలాగంటే…
పడమర సంధ్యా రాగంలో
మంచు పూల గాలిలో
మబ్బుల సయ్యాటలో
నీవు కరిగెదవేలా…
మనసా ఎలా…
ఎలాగంటే…
మంచు పూల గాలిలో
మబ్బుల సయ్యాటలో
నీవు కరిగెదవేలా…
చూపులో ఓ వెలుగే
చెప్పలేని కధలే
గుండెలో ఈ అలగే
ఏదో కోరికల రాగమే
పలికెలే…
మనసా ఎలా…
ఎలాగంటే…
పడమర సంధ్యా రాగంలో
మంచు పూల గాలిలో
మబ్బుల సయ్యాటలో
నీవు కరిగెదవేలా…
పచ్చని మాగాణంలో
పున్నమి జాబిలిలో
నింగి నేల కలిసే చోట
నీవు కలిసెదవేలా…
ఎన్నో గాయాలన్నీ
తగిలెనా నీకోసమే
ఎన్నో నవ్వులన్నీ
విరిగెనా నీకోసమే
మనసా…
మనసా ఎలా…
ఎలాగంటే…
పడమర సంధ్యా రాగంలో
మంచు పూల గాలిలో
మబ్బుల సయ్యాటలో
నీవు కరిగెదవేలా…
మనసా ఎలా…
ఎలాగంటే…
మంచు పూల గాలిలో
మబ్బుల సయ్యాటలో
నీవు కరిగెదవేలా…
English Lyrics / Transliteration
Elaagante…
Padamara sandhya raagamlo
Manchu poola gaalilo
Mabbula sayyaatlo
Neevu karigedavelaa…
Manasaa elaa…
Elaagante…
Manchu poola gaalilo
Mabbula sayyaatlo
Neevu karigedavelaa…
Choopulo o veluge
Cheppaleni kadhale
Gundelo ee alage
Edo korikala raagame
Palikele…
Manasaa elaa…
Elaagante…
Padamara sandhya raagamlo
Manchu poola gaalilo
Mabbula sayyaatlo
Neevu karigedavelaa…
Pachani maagaanamlo
Punnami jaabililo
Ningi nela kalise chota
Neevu kalisedavelaa…
Enno gaayaalanni
Tagilenaa neekosame
Enno navvulanni
Virigenaa neekosame
Manasaa…
Manasaa elaa…
Elaagante…
Padamara sandhya raagamlo
Manchu poola gaalilo
Mabbula sayyaatlo
Neevu karigedavelaa…
Manasaa elaa…
Elaagante…
Manchu poola gaalilo
Mabbula sayyaatlo
Neevu karigedavelaa…