Telugu Lyrics
మనసారా మనసారా
ఓ మనసా నీ పైన
నా మనసారా మనసారా
ఓ కలసిన నాతో
నీ వలపున
ఓ వెలిగే నా దారిన
నీ కిరణాన
మనసారా మనసారా
మనసారా మనసారా
ఓ మనసా నీ పైన
నా మనసారా మనసారా
నీలోన పుట్టిన
ఈ మాయలో
ఓ లోకం కొత్తగా
నేను చూస్తున్నా
తనువులోన
అణువణునా
నీ అనురాగం
నీ ప్రేమ
మనసారా మనసారా
మనసారా మనసారా
ఓ మనసా నీ పైన
నా మనసారా మనసారా
నీ ఊహల
ఊయల
నేను ఊగుతున్నా
నీ చూపుల
దారిన
నేను సాగుతున్నా
హృదయాన
ఎదపైన
నీ రూపం
నీ రూపం
మనసారా మనసారా
మనసారా మనసారా
ఓ మనసా నీ పైన
నా మనసారా మనసారా
English Lyrics / Transliteration
Manasara Manasara
O Manasa Nee Paina
Naa Manasara Manasara
O Kalasina Naatho
Nee Valapuna
O Velige Naa Daarina
Nee Kiranaana
Manasara Manasara
Manasara Manasara
O Manasa Nee Paina
Naa Manasara Manasara
Nee Lona Puttina
Ee Maayalo
O Lokam Koththagaa
Nenu Choosthunna
Thanuvulona
Anuvunanaa
Nee Anuragam
Nee Prema
Manasara Manasara
Manasara Manasara
O Manasa Nee Paina
Naa Manasara Manasara
Nee Oohala
Ooyala
Nenu Ooguthunna
Nee Choopula
Daarina
Nenu Saaguthunna
Hrudayaana
Edapaina
Nee Roopam
Nee Roopam
Manasara Manasara
Manasara Manasara
O Manasa Nee Paina
Naa Manasara Manasara