Telugu Lyrics
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
అమ్మ కోరిన వరాలన్ని
అందచేయు దేవతవమ్మా
ఆశ నిరాశల
ఆడిపోక మరి
చేయగలవు తల్లివమ్మా
అమ్మ కోరిన వరాలన్ని
అందచేయు దేవతవమ్మా
ఆశ నిరాశల
ఆడిపోక మరి
చేయగలవు తల్లివమ్మా
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
కరుణ చూపిన దేవతవమ్మా
కుటుంబమునకు నీవే దిక్కు
ఆడబిడ్డల కష్టములన్ని
తొలగించగలవు తల్లివమ్మా
కరుణ చూపిన దేవతవమ్మా
కుటుంబమునకు నీవే దిక్కు
ఆడబిడ్డల కష్టములన్ని
తొలగించగలవు తల్లివమ్మా
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
అష్టలక్ష్ముల రూపములన్ని
అందచందాలతో వెలిగే
ధనధాన్యాలన్ని
సంతాన భాగ్యాలన్ని
అందచేయు తల్లివమ్మా
అష్టలక్ష్ముల రూపములన్ని
అందచందాలతో వెలిగే
ధనధాన్యాలన్ని
సంతాన భాగ్యాలన్ని
అందచేయు తల్లివమ్మా
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
మనసారా మొక్కెమ్మా మనసా నిన్నే
శరణుజొచ్చెనమ్మా శ్రీ కనక మహాలక్ష్మి
English Lyrics / Transliteration
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Amma korina varaalanni
Andacheyu devathavamma
Aasha niraashala
Aadipoka mari
Cheyagalavu thallivamma
Amma korina varaalanni
Andacheyu devathavamma
Aasha niraashala
Aadipoka mari
Cheyagalavu thallivamma
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Karuna choopina devathavamma
Kutumbamunaku neeve dikku
Aadabiddala kashtamulanni
Tholaginchagalavu thallivamma
Karuna choopina devathavamma
Kutumbamunaku neeve dikku
Aadabiddala kashtamulanni
Tholaginchagalavu thallivamma
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Ashta Lakshmi rupaalanni
Andachandaalatho velige
Dhana dhanyaalanni
Santhana bhagyaalanni
Andacheyu thallivamma
Ashta Lakshmi rupaalanni
Andachandaalatho velige
Dhana dhanyaalanni
Santhana bhagyaalanni
Andacheyu thallivamma
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi
Manasaara mokkemma manasaa ninne
Sharanu jochchenamma Sri Kanaka Mahalakshmi