Telugu Lyrics
మనసారే మనసారే
మనసారే మనసారే
మనసారే మనసారే
పూచిన పూలు గుసగుసలాడే
ఏమైనా జరిగే కలలు కనాలా
పూచిన పూలు గుసగుసలాడే
ఏమైనా జరిగే కలలు కనాలా
పలికే అలలు గొంతు విప్పాలా
ఏమైనా జరిగే పాట పాడాలా
పలికే అలలు గొంతు విప్పాలా
ఏమైనా జరిగే పాట పాడాలా
మనసారే మనసారే
మనసారే మనసారే
వచ్చేటి గాలులు తొలిచూపులో
ఏదో ప్రేమ పుట్టేసిందా
మదిలో అలజడులు తొలిమాటలో
ఏదో కలసిపోయేసిందా
చెలిమే చేయాలని
కలలే మోయాలని
చెలిమే చేయాలని
కలలే మోయాలని
జతగా సాగాలని
హృదయమంతా పాడాలని
పూచిన పూలు గుసగుసలాడే
ఏమైనా జరిగే కలలు కనాలా
పలికే అలలు గొంతు విప్పాలా
ఏమైనా జరిగే పాట పాడాలా
మనసారే మనసారే
మనసారే మనసారే
చిరునవ్వులన్నీ నీతోనే
పంచుకోనీ ఆశలన్నీ
చెప్పలేని ఏదో భావము
నీతో పంచుకోనా స్నేహము
ప్రతీరోజు నీ ధ్యాసలో
మదిలో తోచదే వేరే పయనం
నీకై వేచే క్షణము
కొత్త లోకం నా ప్రాణం
హాయిగా సాగాలని
కొత్త లోకం చూడాలని
హాయిగా సాగాలని
కొత్త లోకం చూడాలని
బందమే కట్టాలని
ప్రేమ బంధం తోడవ్వాలని
పూచిన పూలు గుసగుసలాడే
ఏమైనా జరిగే కలలు కనాలా
పలికే అలలు గొంతు విప్పాలా
ఏమైనా జరిగే పాట పాడాలా
పలికే అలలు గొంతు విప్పాలా
ఏమైనా జరిగే పాట పాడాలా
మనసారే మనసారే
మనసారే మనసారే
మనసారే మనసారే
మనసారే మనసారే
English Lyrics / Transliteration
Manasare Manasare
Manasare Manasare
Manasare Manasare
Poochina poolu gusagusalade
Emaina jarige kalalu kanalala
Poochina poolu gusagusalade
Emaina jarige kalalu kanalala
Palike alalu gonthu vippala
Emaina jarige paata paadala
Palike alalu gonthu vippala
Emaina jarige paata paadala
Manasare Manasare
Manasare Manasare
Vachcheti gaalulu tholichupulo
Edho prema puttesinda
Madilo alajadulu tholimatulo
Edho kalasi poyesinda
Chelimay cheyalani
Kalale moyalani
Chelimay cheyalani
Kalale moyalani
Jathaga saagalani
Hrudayamanta paadalani
Poochina poolu gusagusalade
Emaina jarige kalalu kanalala
Palike alalu gonthu vippala
Emaina jarige paata paadala
Manasare Manasare
Manasare Manasare
Chirunavvulanni neethone
Panchukoni aashalanni
Cheppaleni edho bhavamu
Neetho panchokona snehamu
Prathi roju nee dhyaasalo
Madilo thochade vere payanam
Neekai veche kshanamu
Kotha lokam naa praanam
Haayiga saagalani
Kotha lokam choodalani
Haayiga saagalani
Kotha lokam choodalani
Bandame kattalani
Prema bandham thodavvalani
Poochina poolu gusagusalade
Emaina jarige kalalu kanalala
Palike alalu gonthu vippala
Emaina jarige paata paadala
Palike alalu gonthu vippala
Emaina jarige paata paadala
Manasare Manasare
Manasare Manasare
Manasare Manasare
Manasare Manasare