Telugu Lyrics
మాధుర్యాలన్ని పాడిందీలే
చిట్టి చిట్టి కలలు కన్నందీలే
అందాలన్నీ దోచుకుందీలే
మనసే ఝతగా పాడిందీలే
మాధుర్యాలన్ని పాడిందీలే
పదహారేళ్ళ వయసులో
పరువాలు దాచుకోలేక
మెల్లగా వీచే గాలికి
మైమరచి పోయేలా
మనసే ఝతగా పాడిందీలే
మాధుర్యాలన్ని పాడిందీలే
రెండు కళ్ల లోతులలో
దాగున్న రాగాలన్నీ
రెప్పల చాటున దాగి
ఒలకబోసే ప్రేమలే
మనసే ఝతగా పాడిందీలే
మాధుర్యాలన్ని పాడిందీలే
చిట్టి చిట్టి కలలు కన్నందీలే
అందాలన్నీ దోచుకుందీలే
మనసే ఝతగా పాడిందీలే
మాధుర్యాలన్ని పాడిందీలే
English Lyrics / Transliteration
Madhuryaalanni paadindhile
Chitti chitti kalalu kannandhile
Andaalaanni dochukundhile
Manase jhathaga paadindhile
Madhuryaalanni paadindhile
Padahaarella vayusulo
Paruvaalu daachukoleka
Mellaga veche gaaliki
Maimarachi poyelaa
Manase jhathaga paadindhile
Madhuryaalanni paadindhile
Rendu kalla lothulalo
Daagunna raagaalanni
Reppala chaatuna daagi
Olakabose premale
Manase jhathaga paadindhile
Madhuryaalanni paadindhile
Chitti chitti kalalu kannandhile
Andaalaanni dochukundhile
Manase jhathaga paadindhile
Madhuryaalanni paadindhile