Telugu Lyrics
మానవత్వమే దైవం
మనసే మందిరం
మానవత్వమే దైవం
అందుకే నీ పాదముల
అరవిందముల శరణు
మనసే మందిరం
మానవత్వమే దైవం
కరుణామయ నీకరుణ
మమ్ములను చేరనీ
కరుణామయ నీకరుణ
మమ్ములను చేరనీ
స్నేహబంధంబున
స్వార్థమెరుగక మనుము
స్నేహబంధంబున
స్వార్థమెరుగక మనుము
మనసే మందిరం
మానవత్వమే దైవం
పారమార్థికమున
నిర్మలతయే మూలం
పారమార్థికమున
నిర్మలతయే మూలం
నీ సేవలోన
నిరతము గడిపెదము
నీ సేవలోన
నిరతము గడిపెదము
మనసే మందిరం
మానవత్వమే దైవం
English Lyrics / Transliteration
Maanavatvame Daivam
Manase Mandiram
Maanavatvame Daivam
Anduke Nee Paadamula
Aravindamula Sharana
Manase Mandiram
Maanavatvame Daivam
Karunamaya Neekaruna
Mammulanu Cheranee
Karunamaya Neekaruna
Mammulanu Cheranee
Snehabandhambuna
Swaardhamerugaka Manumu
Snehabandhambuna
Swaardhamerugaka Manumu
Manase Mandiram
Maanavatvame Daivam
Paaramaarthikamuna
Nirmalataye Moolam
Paaramaarthikamuna
Nirmalataye Moolam
Nee Sevalona
Nirathamu Gadipedamu
Nee Sevalona
Nirathamu Gadipedamu
Manase Mandiram
Maanavatvame Daivam