Telugu Lyrics
మనసుతోనే సృష్టి అంతా
మనసు లేనిదే జీవితం శూన్యం
మనసే ఓకా అద్భుతం
మనసుంటే మనిషికీ
కొండంత బలముండును
మనసు చలిస్తే మనిషికీ
పడిలేచుటె కష్టము
సన్మార్గాన మనసు పెట్టి
సాధించుము విజయము
మనసే ఓకా అద్భుతం
మనసుతోనే సృష్టి అంతా
మనసు లేనిదే జీవితం శూన్యం
మనసే ఓకా అద్భుతం
మనసుంటే మనిషికీ
లోకాలే చేరువగును
మనసు పారేస్తే మనిషికీ
చెడు దారులు తోచును
మనసును నిగ్రహించి
మంచి చేయుము నీవూ
మనసే ఓకా అద్భుతం
మనసుతోనే సృష్టి అంతా
మనసు లేనిదే జీవితం శూన్యం
మనసే ఓకా అద్భుతం
English Lyrics / Transliteration
Manasutone srushti antha
Manasu lenide jeevitham shoonyam
Manase oka adbhutam
Manasunte manishiki
Kondantha balamundunu
Manasu chaliste manishiki
Padilechute kashtamu
Sanmargana manasu petti
Saadhinchumu vijayamu
Manase oka adbhutam
Manasutone srushti antha
Manasu lenide jeevitham shoonyam
Manase oka adbhutam
Manasunte manishiki
Lokale cheruvagunu
Manasu paareste manishiki
Chedu daarulu thochunu
Manasunu nigrahinchi
Manchi cheyumu neevu
Manase oka adbhutam
Manasutone srushti antha
Manasu lenide jeevitham shoonyam
Manase oka adbhutam