Telugu Lyrics
మాయాజాలం ఏదైనా
జరిగేదా జరిగిందే
నమ్మలేదే నమ్మలేదే
కదిలింది కదిలింది
నీ వల్లే నా వల్లే
అవునో కాదో తెలియదు
అయినా నాకు నచ్చింది
మనం మనసు ఒకటైతే
మాయాజాలం ఏదైనా
జరిగేదా జరిగిందే
నమ్మలేదే నమ్మలేదే
చూస్తున్నా చూస్తున్నా
నీ వయసుతో నా వయసు
కలిసింది కలిసిందంటే
కమ్మేసింది కమ్మేసింది
తనువున మనసున
మధురమైన ఆ క్షణం
తుమ్మెద వాలిన పువ్వే
నీవే కదా నా ప్రియతమా
నే నువ్వే నువ్వే నే
జన్మ జన్మల దానా
కనులలో కలలున్న
కారణం నీవేగా
ఒక క్షణంలో దొరికావు
మరు క్షణంలో కలిసావు
మొత్తం నాతోనే ఉన్నావు
ఇదేనా ప్రేమంటే
ఇదేనా స్నేహమంటే
నమ్మలేను నిజమంటే
మనం మనసు ఒకటైతే
మాయాజాలం ఏదైనా
జరిగేదా జరిగిందే
నమ్మలేదే నమ్మలేదే
కదిలింది కదిలింది
నీ వల్లే నా వల్లే
English Lyrics / Transliteration
Mayaajaalam edainaa
Jarigedaa jariginde
Nammalede nammalede
Kadilindi kadilindi
Nee valle naa valle
Avuno kaado teliyadu
Ainaa naaku nachchindi
Manam manasu okataite
Mayaajaalam edainaa
Jarigedaa jariginde
Nammalede nammalede
Choosthunnaa choosthunnaa
Nee vayusutho naa vayasu
Kalisindi kalisindante
Kammesindi kammesindi
Thanuvuna manasuna
Madhuramaina aa kshanam
Thummeda vaalina puvve
Neeve kadaa naa priyathamaa
Ne nuvve nuvve ne
Janma janmala daanaa
Kanulalo kalulunna
Kaaranam neevega
Oka kshanamlo dorikaavu
Maru kshanamlo kalisaavu
Motham naathone unnaavu
Idenaa premantey
Idenaa snehamantey
Nammalenu nijamantey
Manam manasu okataite
Mayaajaalam edainaa
Jarigedaa jariginde
Nammalede nammalede
Kadilindi kadilindi
Nee valle naa valle