Telugu Lyrics
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
నీకై కరిగేదా
నీపై ఒరిగేదా
ప్రణయానికి పలికేదా
ఓ ప్రియా…
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
లోకాలన్నీ నువ్వే
కళ్ళల్లో వెలుగే నువ్వే
ఏ మాయ చేసిందో
నా మనసునీ నేలకే
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
మదిలోన మమతల్లే
నీ రూపం నిలుచుంది
మరి నీలోనూ నేనే
ఉంటే బాగుంది
మొహమాట పడకుమా
కొంటె చూపులు కలుపుమా
రమ్మంటే రమ్మంటావా
నేను వచ్చేస్తాను ప్రియా
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
నీకై కరిగేదా
నీపై ఒరిగేదా
ప్రణయానికి పలికేదా
ఓ ప్రియా…
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
నీకై కరిగేదా
నీపై ఒరిగేదా
ప్రణయానికి పలికేదా
ఓ ప్రియా…
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
లోకాలన్నీ నువ్వే
కళ్ళల్లో వెలుగే నువ్వే
ఏ మాయ చేసిందో
నా మనసునీ నేలకే
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
మదిలోన మమతల్లే
నీ రూపం నిలుచుంది
మరి నీలోనూ నేనే
ఉంటే బాగుంది
మొహమాట పడకుమా
కొంటె చూపులు కలుపుమా
రమ్మంటే రమ్మంటావా
నేను వచ్చేస్తాను ప్రియా
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
నీకై కరిగేదా
నీపై ఒరిగేదా
ప్రణయానికి పలికేదా
ఓ ప్రియా…
మనసెందుకు తెలుసుకో
మనసున ఏముందో తెలుసుకో
English Lyrics / Transliteration
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Neekai karigedaa
Neepai origedaa
Pranayaaniki palikeda
O priyaa…
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Lokaalanni nuvve
Kallalo veluge nuvve
E maaya chesindho
Naa manasuni nelake
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Madilona mamathalle
Nee roopam niluchundi
Mari neelonu nene
Unte baagundi
Mohamaata padakumaa
Konte choopulu kalupumaa
Rammante rammantaavaa
Nenu vacchesthanu priyaa
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Neekai karigedaa
Neepai origedaa
Pranayaaniki palikeda
O priyaa…
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Manasuna emundo telusuko
Neekai karigedaa
Neepai origedaa
Pranayaaniki palikeda
O priyaa…
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Lokaalanni nuvve
Kallalo veluge nuvve
E maaya chesindho
Naa manasuni nelake
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Madilona mamathalle
Nee roopam niluchundi
Mari neelonu nene
Unte baagundi
Mohamaata padakumaa
Konte choopulu kalupumaa
Rammante rammantaavaa
Nenu vacchesthanu priyaa
Manasenduku telusuko
Manasuna emundo telusuko
Neekai karigedaa
Neepai origedaa
Pranayaaniki palikeda
O priyaa…
Manasenduku telusuko
Manasuna emundo telusuko