Telugu Lyrics
మమతే మన విహారం
క్షణమే మన కలకాలం
ప్రేమే మన బంధం
మదిలోన ఉదయించే
మధురమైన భావం
మనసున నిలిచేటి
మరువలేని గానం
జీవితాన తోడుగా
నిలిచేటి రూపం
ఆశలే తోడుగా
వేసుకునే దీపం
మనసే మన ఆకాశం
మమతే మన విహారం
క్షణమే మన కలకాలం
ప్రేమే మన బంధం
ఆకాశం నేలకి
అందమైన ముడివేసి
సూర్యుడు చందమామ
రెండు చేతులు పట్టి
వయసుతో పరుగులు
తీస్తూ సాగే ఆనందం
ఒంటరిగా ఈ లోకాన
నిలవలేము ఎన్నడూ
మనసే మన ఆకాశం
మమతే మన విహారం
క్షణమే మన కలకాలం
ప్రేమే మన బంధం
రేపటికై వేసుకునే
కలలకు రెక్కలు తొడిగి
నింగి లో ఎగిరేలా
చేసేటి ఆ నమ్మకం
ప్రేమ లేని జీవితం
ఎంత ఘోరమో మిత్రమా
ప్రేమతోనే బ్రతుకు
అర్థమౌతుంది నిజంగా
మనసే మన ఆకాశం
మమతే మన విహారం
క్షణమే మన కలకాలం
ప్రేమే మన బంధం
English Lyrics / Transliteration
Mamathē mana vihāraṁ
Kshaṇamē mana kalakālaṁ
Prēmaē mana bandhaṁ
Madilōna udayin̄cē
Madhuramaina bhāvaṁ
Manasuna nilicēṭi
Maruvalēni gānaṁ
Jīvitāna tōḍugā
Nilicēṭi rūpaṁ
Āśalē tōḍugā
Vēsukunē dīpaṁ
Manasē mana ākāśaṁ
Mamathē mana vihāraṁ
Kshaṇamē mana kalakālaṁ
Prēmaē mana bandhaṁ
Ākāśaṁ nēliki
Andamaina muḍivēsi
Sūryuḍu candamāma
Reṇḍu cētulu paṭṭi
Vayasutō parugulu
Tīstū sāgē ānandaṁ
Oṇṭarigā ī lōkāna
Nilavalēmu eṇnaḍū
Manasē mana ākāśaṁ
Mamathē mana vihāraṁ
Kshaṇamē mana kalakālaṁ
Prēmaē mana bandhaṁ
Rēpaṭikai vēsukunē
Kalalaku rekkalu toḍigi
Niṅgi lō egirēlā
Cēsēṭi ā nammakaṁ
Prēma lēni jīvitaṁ
Enta ghōramō mitramā
Prēmatōnē bratuku
Arthamautundi nijaṅgā
Manasē mana ākāśaṁ
Mamathē mana vihāraṁ
Kshaṇamē mana kalakālaṁ
Prēmaē mana bandhaṁ