Telugu Lyrics
మానస్ఫూర్తిగా… మానస్ఫూర్తిగా
నువ్వు కొండంత దైర్యం
నాలో నింపివేసావు
నీ చూపులే గుండెల్లో
ఒక తీరం తెచ్చాయి
ఈ సంతోషం… ఈ ఆనందం
ఏ జన్మల పుణ్యమో
ఈ లోకం… ఈ బంధం
ప్రేమే కదా స్వాగతం
ప్రేమే కదా స్వాగతం
నీ నవ్వులే మెరుపులై
నా మనసు తాకెనుగా
నీ ఊహలే ఊయలై
నన్ను ఊపేసెనుగా
నీ స్పర్శలో… నీ ధ్యాసలో
కాలమే ఆగెనుగా
నీకై కరిగే క్షణాలలో
జీవితం తెలిసెనుగా
ఈ సంతోషం… ఈ ఆనందం
ఏ జన్మల పుణ్యమో
ఈ లోకం… ఈ బంధం
ప్రేమే కదా స్వాగతం
ప్రేమే కదా స్వాగతం
మానస్ఫూర్తిగా… మానస్ఫూర్తిగా
మానస్ఫూర్తిగా… మానస్ఫూర్తిగా
నువ్వు కొండంత దైర్యం
నాలో నింపివేసావు
నీ చూపులే గుండెల్లో
ఒక తీరం తెచ్చాయి
English Lyrics / Transliteration
Manaspoortigaa… Manaspoortigaa
Nuvvu kondantha dhairyam
Naalo nimpivesaavu
Nee choopule gundello
Oka theeram thechaayi
Ee santhosham… Ee aanandam
Ae janmala punyamo
Ee lokam… Ee bandham
Preme kadha swagatham
Preme kadha swagatham
Nee navvule merupulai
Naa manasu thaakenugaa
Nee oohale ooyalai
Nannu oophesenugaa
Nee sparshalo… Nee dhyaasalo
Kaalame aagenugaa
Neekai karige kshanaalalo
Jeevitham thelisenu gaa
Ee santhosham… Ee aanandam
Ae janmala punyamo
Ee lokam… Ee bandham
Preme kadha swagatham
Preme kadha swagatham
Manaspoortigaa… Manaspoortigaa
Manaspoortigaa… Manaspoortigaa
Nuvvu kondantha dhairyam
Naalo nimpivesaavu
Nee choopule gundello
Oka theeram thechaayi