Telugu Lyrics
పలికే గాయమే
ఏ దారి చూపేనో
నా దారి దీపమే
కనులు వెతికే లోకం
కలత చెందేనే
పలికె నా మౌనం
పంచుకోలేదే
నీవు లేని నేడు
నన్ను వదిలి వెళ్ళిపోయెనే
నీవు ఉన్న రేపు
నాకింకా రాలేదే
మనసు గాథీ ఇంటే…
పలికే గాయమే
ఏ దారి చూపేనో
నా దారి దీపమే
ఏకాంతమైన వేళ
నీ రూపమే కనబడె
లోకాలన్నీ నీతో
నాతోనే ఉన్నట్టు అనిపించె
గతము నీదే ఇక
వర్తమానము నీదే
భవిష్యత్తు నీదే
నా గుండెలోనిదే
మనసు గాథీ ఇంటే…
పలికే గాయమే
ఏ దారి చూపేనో
నా దారి దీపమే
కనులు వెతికే లోకం
కలత చెందేనే
పలికె నా మౌనం
పంచుకోలేదే
English Lyrics / Transliteration
Palike gaayame
E daari choopeno
Naa daari deepame
Kanulu vethike lokam
Kalatha chendene
Palike naa mounam
Panchukoledhe
Neevu leni nedu
Nannu vadili vellipoyene
Neevu unna repu
Naakinka raaledhe
Manasu gaathi inthey…
Palike gaayame
E daari choopeno
Naa daari deepame
Ekaanthamaina vela
Nee roopame kanabade
Lokalanni neetho
Naathone unnattu anipiche
Gathamu needhe ika
Varthamaanamu needhe
Bhavishyatthu needhe
Naa gundelonidhe
Manasu gaathi inthey…
Palike gaayame
E daari choopeno
Naa daari deepame
Kanulu vethike lokam
Kalatha chendene
Palike naa mounam
Panchukoledhe