Telugu Lyrics
మరులుగొనదా ఎన్నడైనా
పనితనములు చూపినా
పరువపు కోర్కెలు రేగినా
మనసు కరగదా యెన్నడైనా
మరులుగొనదా ఎన్నడైనా
చిరునవ్వులే చిందినా
చెంత చేరి పిలిచినా
మెల్లగా మోహము రేగినా
మెరిసే కనులు కాంచినా
మనసు కరగదా యెన్నడైనా
మరులుగొనదా ఎన్నడైనా
ఎందుకో తెలియదు
ఎవరు చెప్పరు
ఏదో మాయలో
ఏదో వలపులో
పడిపోనా…
పడిపోనా…
పడిపోనా…
ఈ భావాల తీరాల
అంతరంగంలో నిండిన
ఎన్నెన్నో ఊహల
ఎన్ని జన్మలకో…
మనసు కరగదా యెన్నడైనా
మరులుగొనదా ఎన్నడైనా
పనితనములు చూపినా
పరువపు కోర్కెలు రేగినా
మనసు కరగదా యెన్నడైనా
మరులుగొనదా ఎన్నడైనా
English Lyrics / Transliteration
Marulugonada yennadaina
Panithanamulu choopina
Paruvapu korikelu regina
Manasu karagada yennadaina
Marulugonada yennadaina
Chirunavvule chindina
Chenta cheri pilichina
Mellaga mohamu regina
Merise kanulu kanchina
Manasu karagada yennadaina
Marulugonada yennadaina
Enduko teliyadu
Evaru chepparu
Edho maayalo
Edho valapulo
Padipona…
Padipona…
Padipona…
Ee bhaavaala theeraala
Antharangamlo nindina
Ennenno oohala
Enni janmalako…
Manasu karagada yennadaina
Marulugonada yennadaina
Panithanamulu choopina
Paruvapu korikelu regina
Manasu karagada yennadaina
Marulugonada yennadaina