Telugu Lyrics
మనసు మాట వినదే..
మది మోహం పిలుపు విని
మరులు కొన్నదే..
మనసు మాట వినదే..
వయసు కొలది వయసు..
వయ్యారాల వయసు..
వలపు కొలది వయసు..
వయ్యారాల వయసు..
పల్లవించే కోరికల ప్రాయపు వయసు..
ఇటు రమ్మంటూ పిలిచే..
ఇన్ని రాగాల వయసు..
మనసు మాట వినదే..
అడగకున్నా అందే..
అందీ అందీ అందే..
అయిన కలల సొందు..
అందీ అందీ అందే..
నవ్వరాని నవ్వులలో
నయనాల నిండు..
రమ్మంటు పిలిచే..
రంగూల నయనాల నిండు..
మనసు మాట వినదే..
ఆట వింత కాదా..
ఆశలెన్నో కాదా..
ఆగలేని ఈ వేళ
ఆగకున్నా కాదా..
అందుకోవాలంటె..
అరవిందాల తీపి..
నవ్వలేను.. నేనే
నవ్వించలేను..
మనసు మాట వినదే..
English Lyrics / Transliteration
Manasu maata vinade..
Madi moham pilupu vini
Marulu konnade..
Manasu maata vinade..
Vayasu koladi vayasu..
Vayyaaraala vayasu..
Valapu koladi vayasu..
Vayyaaraala vayasu..
Pallavinche korikala
Praayapu vayasu..
Itu rammantu piliche..
Inni raagaala vayasu..
Manasu maata vinade..
Adagakunnaa ande..
Andi andi ande..
Aina kalala sondu..
Andi andi ande..
Navvarani navvulalo
Nayanaala nindu..
Rammantu piliche..
Rangoala nayanaala nindu..
Manasu maata vinade..
Aata vintha kaadaa..
Aashalenno kaadaa..
Aagaleni ee vela
Aagakunnaa kaadaa..
Andukovaalante..
Aravindaala teepi..
Navvalenu.. nene
Navvinchalenu..
Manasu maata vinade..