Telugu Lyrics
మమత కొలిమినైందోయే
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
దేవుడే లోకము దైవమే లోకము
లోకమే దైవమాయె
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
పరుల ధర్మము మన ధర్మము
యెల్లరు దైవమె నాతో
పరుల ధర్మము మన ధర్మము
యెల్లరు దైవమె నాతో
అందరి కన్నీరు నా కన్నీరు
అందరి సుఖమే నా సుఖము
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
అన్యాయమును సహించలేను
అసత్యమును చూడలేను
అన్యాయమును సహించలేను
అసత్యమును చూడలేను
నీతి శాంతి మార్గములోనే
నడిచి వెళ్ళేటి దైవము
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
దేవుడే లోకము దైవమే లోకము
లోకమే దైవమాయె
మనసు మలినమైనదోయే
మమత కొలిమినైందోయే
English Lyrics / Transliteration
Mamatha koliminaidoye
Manasu malinamainadoye
Mamatha koliminaidoye
Devude lokamu daivame lokamu
Lokame daivamaaye
Manasu malinamainadoye
Mamatha koliminaidoye
Parula dharmamu mana dharmamu
Yellaru daivame naatho
Parula dharmamu mana dharmamu
Yellaru daivame naatho
Andari kanniru naa kanniru
Andari sukhamaye naa sukhamu
Manasu malinamainadoye
Mamatha koliminaidoye
Anyayamunu sahinchalenu
Asatyamanu chudalenu
Anyayamunu sahinchalenu
Asatyamanu chudalenu
Neethi shanthi margamulone
Nadichi velleti daivamu
Manasu malinamainadoye
Mamatha koliminaidoye
Manasu malinamainadoye
Mamatha koliminaidoye
Devude lokamu daivame lokamu
Lokame daivamaaye
Manasu malinamainadoye
Mamatha koliminaidoye