Telugu Lyrics
మనసు పాడింది నవ మధుర గీతి
మది పొంగింది మనోహర శోభిత
సుమలత వలె వయసు పొంగెను
సుమధుర రాగములే నిండెను
అమర పదములు అది పలికెను
ఆనందముతో అది నిండెను
మది పొంగింది మనోహర శోభిత
సుమలత వలె వయసు పొంగెను
సుమధుర రాగములే నిండెను
అమర పదములు అది పలికెను
ఆనందముతో అది నిండెను
English Lyrics / Transliteration
Manasu paadindi nava madhura geethi
Madi pongindi manohara shobitha
Sumalatha vale vayasu pongenu
Sumadhura raagamule nindenu
Amara padamulu adi palikenu
Aanandamutho adi nindenu
Madi pongindi manohara shobitha
Sumalatha vale vayasu pongenu
Sumadhura raagamule nindenu
Amara padamulu adi palikenu
Aanandamutho adi nindenu