Telugu Lyrics
మళ్ళీ పుట్టింది
వగలు చూపింది
వలపు చిన్నింది
మన్సు పావురం
మళ్ళీ పుట్టింది
వగలు చూపింది
వలపు చిన్నింది
ఆమె నవ్వులు
ఆమె మాటలు
ఆమె చూపులు
గుండె లోతుల్లో
మెరుపుతీగలై
మెల్లగా మెదిలే
మధుర భావాలు
మన్సు పావురం
మళ్ళీ పుట్టింది
వగలు చూపింది
వలపు చిన్నింది
ఆమె తీరులు
ఆమె నడకలు
ఆమె నటనలు
అందమైన కలలు
నన్నెగరేసే
నా చిన్ని ఆశల
మంచు ముత్యాలు
మన్సు పావురం
మళ్ళీ పుట్టింది
వగలు చూపింది
వలపు చిన్నింది
ఒంటరి పయనం
ఎంతో సొంతం
ఏకాంత గీతం
ఎప్పుడూ నిత్యం
హాయే ఇక దేనికీ
లేదంటూ
ఎగిరే నాకెంతో
హాయి
మన్సు పావురం
మళ్ళీ పుట్టింది
వగలు చూపింది
వలపు చిన్నింది
అవని నీవే
గానమై
పయనం ఇక
సాగే
జీవితం
మరచి
ఒక్కటే
గమ్యం
హాయే
English Lyrics / Transliteration
Malli puttindi
Vagalu choopindi
Valapu chinnindi
Manasu paavuram
Malli puttindi
Vagalu choopindi
Valapu chinnindi
Aame navvulu
Aame maatalu
Aame choopulu
Gunde lothullo
Meruputeegalai
Mellaga medile
Madhura bhaavaalu
Manasu paavuram
Malli puttindi
Vagalu choopindi
Valapu chinnindi
Aame teerulu
Aame nadakalu
Aame natanalu
Andamaina kalalu
Nannegaresae
Na chinni aasala
Manchu muthyaalu
Manasu paavuram
Malli puttindi
Vagalu choopindi
Valapu chinnindi
Ontari payanam
Entho sontham
Ekaantha geetham
Eppudu nithyam
Haaye ika deniki
Ledantu
Egire naakentho
Haayi
Manasu paavuram
Malli puttindi
Vagalu choopindi
Valapu chinnindi
Avani neeve
Gaanamai
Payanam ika
Saage
Jeevitham
Marachi
Okkate
Gamyam
Haaye