Telugu Lyrics
ఒక కొత్త ఊపు
మనసుకిదే
ఒక చిన్న కోపు
నువ్వే నాలో
ఒక కొత్త చూపు
నువ్వే నాలో
ఒక కొత్త రూపు
ప్రేమ అంటే ఏంటో
నేర్పుతావా కొంచం
నీకోసం నేనే
ఉంటానా జీవితం
నమ్మేస్తావా కొంచం
ప్రేమించావా కొంచం
నా కోసం నువ్వే
ఉంటావా జీవితం
నా గుండె చప్పుడు
నువ్వే తెలుసా
నా ఊపిరి పోయినా
నీతోనే కలవాలి
నిన్ను చూసిన క్షణం
ప్రపంచమే మరిచా
నీ అడుగుజాడల్లో
నేను నడవాలి
మాయేనా ఈ మాయ
కాలమాగిపోనీ
నీ ఊహల్లో నేను
ఉండిపోనీ
నా మనసు నిన్ను
తాగేసిందిలే
నీ కళ్ళల్లో నేనే
తేలిపోయానులే
నీలోన ప్రేమ
నీలోన లోకం
నాకొకటి చాలు
నీతోనే కలకాలం
మనసుకిదే
ఒక కొత్త ఊపు
మనసుకిదే
ఒక చిన్న కోపు
నువ్వే నాలో
ఒక కొత్త చూపు
నువ్వే నాలో
ఒక కొత్త రూపు
English Lyrics / Transliteration
Oka kottha oopu
Manasukide
Oka chinna koopu
Nuvve naalo
Oka kottha choopu
Nuvve naalo
Oka kottha roopu
Prema ante entho
Nerputhava konchem
Neekosam nene
Untaana jeevitham
Nammestava konchem
Premimchava konchem
Naa kosam nuvve
Untava jeevitham
Naa gunde chappudu
Nuvve telusaa
Naa oopiri poyinaa
Neethone kalavaali
Ninnu choosina kshanam
Prapanchame marichaa
Nee adugujadallo
Nenu nadavaali
Maayena ee maaya
Kaalamaagiponee
Nee oohallo nenu
Undiponee
Naa manasu ninnu
Thaagesindile
Nee kallallo nene
Telipoyaunile
Neelona prema
Neelona lokam
Naakokati chaalu
Neethone kalakaalam
Manasukide
Oka kottha oopu
Manasukide
Oka chinna koopu
Nuvve naalo
Oka kottha choopu
Nuvve naalo
Oka kottha roopu