Telugu Lyrics
మమతలే దాచి వున్నాను
చిరునవ్వుతో చుడగానే
చెమ్మగిల్లెను నా కన్నులు
ప్రియతమా నీ అడుగులే
నేను దిద్దిన నా దారులు
ప్రియతమా నీ నవ్వులే
నేను పాడిన నా పాటలు
హృదయమంతా నీ రూపమే
హాయినంతా నీ తాపమే
ఒంటరితనమొక పీడనై
వేదనలోన యాతనై
మనసులోనే మనసులోనే
మమతలే దాచి వున్నాను
చిరునవ్వుతో చుడగానే
చెమ్మగిల్లెను నా కన్నులు
కన్నులలో కన్నీరుగా
కాలమంతా గడిచినా
నింగినెగసి నీ రూపము
నిలిచియున్నది నా మనసులో
మదిరలోన మధువుగా
మరచిపోలేను నీ తలపు
రేయిపగలు నీ ధ్యాసలో
రాగమెన్నో పాడుతు
మనసులోనే మనసులోనే
మమతలే దాచి వున్నాను
చిరునవ్వుతో చుడగానే
చెమ్మగిల్లెను నా కన్నులు
ప్రియతమా నీ అడుగులే
నేను దిద్దిన నా దారులు
ప్రియతమా నీ నవ్వులే
నేను పాడిన నా పాటలు
English Lyrics / Transliteration
Mamathale daachi vunnaanu
Chirunavvutho chudagaane
Chemmagillenu naa kannulu
Priyamathama nee adugule
Nenu diddina naa daarulu
Priyamathama nee navvule
Nenu paadina naa paatalu
Hrdayamantha nee roopame
Haayinantha nee thaapame
Ontarithanamoka peedanai
Vedhanalona yaathanaai
Manasulone manasulone
Mamathale daachi vunnaanu
Chirunavvutho chudagaane
Chemmagillenu naa kannulu
Kannulalo kanneerugaa
Kaalamantha gadichinaa
Ninginegasi nee roopamu
Nilichiyunnadhi naa manasulo
Madhiralona madhugaa
Marachipolenu nee thalapu
Reyipagalu nee dhyaasalo
Raagamanne paaduthu
Manasulone manasulone
Mamathale daachi vunnaanu
Chirunavvutho chudagaane
Chemmagillenu naa kannulu
Priyamathama nee adugule
Nenu diddina naa daarulu
Priyamathama nee navvule
Nenu paadina naa paatalu