Telugu Lyrics
మమతల ప్రతిరూపమే, నా మనోహరమే
మనసులో నువ్వే, మదిలో నువ్వే
మమతల ప్రతిరూపమే, నా మనోహరమే
వగలాడివో, వయ్యారివో
పగడాల పెదవుల మువ్వల చప్పుడువో
వగలాడివో, వయ్యారివో
పగడాల పెదవుల మువ్వల చప్పుడువో
అందాల అలలవో, ఆశల అలలవో
అందాల అలలవో, ఆశల అలలవో
నా కన్నుల కాంతులలో, కరగిపోవా
మనసులో నువ్వే, మదిలో నువ్వే
మమతల ప్రతిరూపమే, నా మనోహరమే
కలిమిలో నువ్వే, కలతలో నువ్వే
కలలన్నిటిలో నీ రూపమే
కలిమిలో నువ్వే, కలతలో నువ్వే
కలలన్నిటిలో నీ రూపమే
నా నోముకు దొరికిన, నవమోహినీవే
నా నోముకు దొరికిన, నవమోహినీవే
నను నీకు అంకితము, చేసేసుకున్నావా
మనసులో నువ్వే, మదిలో నువ్వే
మమతల ప్రతిరూపమే, నా మనోహరమే
వెన్నెలలో నువ్వే, వడిలో నువ్వే
విరహాల కోయిల, నీ కుహుకుహూవే
వెన్నెలలో నువ్వే, వడిలో నువ్వే
విరహాల కోయిల, నీ కుహుకుహూవే
నా మనసు మమతల, మరందములోన
నా మనసు మమతల, మరందములోన
తేలియాడుచున్నాను, నీ ప్రేమలోన
మనసులో నువ్వే, మదిలో నువ్వే
మమతల ప్రతిరూపమే, నా మనోహరమే
English Lyrics / Transliteration
Mamatala pratirupame, na manoharame
Manasulo nuvve, madilo nuvve
Mamatala pratirupame, na manoharame
Vagaladivo, vyyarivo
Pagadala pedavula muvvala chappudivo
Vagaladivo, vyyarivo
Pagadala pedavula muvvala chappudivo
Andala alalavo, asala alalavo
Andala alalavo, asala alalavo
Na kannula kanthulalo, karagipova
Manasulo nuvve, madilo nuvve
Mamatala pratirupame, na manoharame
Kalimilo nuvve, kalathalo nuvve
Kalalannitilo nee rupame
Kalimilo nuvve, kalathalo nuvve
Kalalannitilo nee rupame
Na nomuku dorikina, navamohinive
Na nomuku dorikina, navamohinive
Nanu neeku ankithamu, chesesukunnaava
Manasulo nuvve, madilo nuvve
Mamatala pratirupame, na manoharame
Vennelalo nuvve, vadilo nuvve
Virahala koyila, nee kuhukuhuve
Vennelalo nuvve, vadilo nuvve
Virahala koyila, nee kuhukuhuve
Na manasu mamatala, marandhamulona
Na manasu mamatala, marandhamulona
Theliyadu chunnannu, nee premalona
Manasulo nuvve, madilo nuvve
Mamatala pratirupame, na manoharame