Telugu Lyrics
మతిలోనా ఒక కలలా
నీవొచ్చి చేరితివా…
హృదయములోనా ఒక దీపమా
ఆశలోనా ఒక రూపమా
నీవొచ్చి వెలిగితివా…
క్షణమున మాయమవ్వగల
వర్ణాల విల్లువో
ఎండకింత చల్లగా
నీరైన చినుకువో
నీ స్నేహము కోరగానే
వొచ్చావు నాకౌగిలిలో
మరి మాటలు మౌనమాయె
మదిలో ఏ భావమో…
చూపులలోన ఒక చూపులా
మాటలలోన ఒక మాటలా
నీవుంటే చాలదా…
చెలిమినొక తీయని కలలా
నీవుంటే చాలదా…
మనసులోనా ఒక మబ్బులా
మతిలోనా ఒక కలలా
నీవొచ్చి చేరితివా…
హృదయములోనా ఒక దీపమా
ఆశలోనా ఒక రూపమా
నీవొచ్చి వెలిగితివా…
తడిసిన రేకులా
మరచేటి రూపులా
నీ జ్ఞాపకం
నాలోనే దాచుకోనా…
వచ్చేటి రోజులా
కలిసేటి కోరికలా
నీ ఊహతో
కాలాన్ని గడుపుకోనా…
అయినా నీవో…
నాకై నిలిచి
వెలుగును పంచే
నక్షత్రానివో…
అయినా నీవో…
నాలో పొరలి
అలగా మరిలే
హృదయ ధారవో…
క్షణమున మాయమవ్వగల
వర్ణాల విల్లువో
ఎండకింత చల్లగా
నీరైన చినుకువో
నీ స్నేహము కోరగానే
వొచ్చావు నాకౌగిలిలో
మరి మాటలు మౌనమాయె
మదిలో ఏ భావమో…
మనసులోనా ఒక మబ్బులా
మతిలోనా ఒక కలలా
నీవొచ్చి చేరితివా…
హృదయములోనా ఒక దీపమా
ఆశలోనా ఒక రూపమా
నీవొచ్చి వెలిగితివా…
English Lyrics / Transliteration
Mathilona oka kalala
Neevochi cherithiva…
Hrudayamulona oka deepama
Aashalona oka roopama
Neevochi veligithiva…
Kshanamuna maayamavvagala
Varnaala villuvo
Endakinta challaga
Neerina chinukuvo
Nee snehamu koragaane
Vachavu naakougililo
Mari maatalu mounamaye
Madilo ae bhaavamo…
Choopulalona oka choopula
Maatalalona oka maathala
Neevunte chaalada…
Cheliminoka theeyani kalala
Neevunte chaalada…
Manasulona oka mabbula
Mathilona oka kalala
Neevochi cherithiva…
Hrudayamulona oka deepama
Aashalona oka roopama
Neevochi veligithiva…
Thadisina rekula
Maracheti roopula
Nee gnaapakam
Naalone daachukonaa…
Vachcheti rojula
Kaliseți korikela
Nee oohatho
Kaalanni gadupukonaa…
Ayinaa neevo…
Naakai nilichi
Velugunu panche
Nakshatranivo…
Ayinaa neevo…
Naalo porali
Alaga marile
Hrudaya dhaaravo…
Kshanamuna maayamavvagala
Varnaala villuvo
Endakinta challaga
Neerina chinukuvo
Nee snehamu koragaane
Vachavu naakougililo
Mari maatalu mounamaye
Madilo ae bhaavamo…
Manasulona oka mabbula
Mathilona oka kalala
Neevochi cherithiva…
Hrudayamulona oka deepama
Aashalona oka roopama
Neevochi veligithiva…