Telugu Lyrics
స్వామి నీ ప్రేమకై వేచియుంటి
భావబంధముల విడనాడి వచ్చితి
పాదపద్మముల చేరియుంటి
అంతులేని ఈ సృష్టిలో
అంతర్యామివై వెలుగొందు
ఓ స్వామి నీ మాయలో
నేను కొట్టుమిట్టాడుచుంటి
మానవ రూపమున అవతరింఛిన
స్వామి నీ ప్రేమకై వేచియుంటి
దివ్య తేజస్సుతో విరాజిల్లు
నీ దివ్య రూపు దర్శింప
కళ్ళు తెరచి చూచుచుంటి
కరుణించు స్వామి నా పై
అంతులేని ఈ సృష్టిలో
అంతర్యామివై వెలుగొందు
ఓ స్వామి నీ మాయలో
నేను కొట్టుమిట్టాడుచుంటి
మానవ రూపమున అవతరింఛిన
స్వామి నీ ప్రేమకై వేచియుంటి
జీవిత యాత్రలో దారిచూపు
నా జీవనాధార నీవే
నీ దయను పొంది నేను
ముక్తిని పొందెద స్వామి
అంతులేని ఈ సృష్టిలో
అంతర్యామివై వెలుగొందు
ఓ స్వామి నీ మాయలో
నేను కొట్టుమిట్టాడుచుంటి
మానవ రూపమున అవతరింఛిన
స్వామి నీ ప్రేమకై వేచియుంటి
భావబంధముల విడనాడి వచ్చితి
పాదపద్మముల చేరియుంటి
English Lyrics / Transliteration
Swamy nee premakai vechiyunti
Bhavabandhamula vidanadi vachithi
Paadapadmamula cheriyunti
Anthuleni ee srishtilo
Antharyamivi velugondu
O Swamy nee mayalo
Nenu kottumittaduchunti
Manava roopamuna avatarinchina
Swamy nee premakai vechiyunti
Divya thejassutho virajillu
Nee divya roopu darśhimpā
Kallu terachi choochuchunti
Karuninchu Swamy naa pai
Anthuleni ee srishtilo
Antharyamivi velugondu
O Swamy nee mayalo
Nenu kottumittaduchunti
Manava roopamuna avatarinchina
Swamy nee premakai vechiyunti
Jeevitha yathralo darichupu
Naa jeevanaadhara neeve
Nee dayanu pondi nenu
Mukthini pondeda Swamy
Anthuleni ee srishtilo
Antharyamivi velugondu
O Swamy nee mayalo
Nenu kottumittaduchunti
Manava roopamuna avatarinchina
Swamy nee premakai vechiyunti
Bhavabandhamula vidanadi vachithi
Paadapadmamula cheriyunti