Telugu Lyrics
మనసు పడితే
మానవమానవ మానవమాయలో
మనసు పడితే
హరి నిన్ను రక్షించుటెట్లు
హరి నిన్ను రక్షించుటెట్లు
మనసు పడితే
మానవమానవ మానవమాయలో
మనసు పడితే
శాంతినే కోరుమా
సత్యమే నమ్ముమా
శాంతినే కోరుమా
సత్యమే నమ్ముమా
అందులకే నీకు
అభయమిచ్చెదను
అందులకే నీకు
అభయమిచ్చెదను
మానవమానవ మానవమాయలో
మనసు పడితే
హరి నిన్ను రక్షించుటెట్లు
హరి నిన్ను రక్షించుటెట్లు
మనసు పడితే
English Lyrics / Transliteration
Manasu paḍitē
Manavamānava mānava māyalō
Manasu paḍitē
Hari ninnu rakṣin̄cuṭeṭlu
Hari ninnu rakṣin̄cuṭeṭlu
Manasu paḍitē
Manavamānava mānava māyalō
Manasu paḍitē
Śāntinē kōrumā
Satyame nammumā
Śāntinē kōrumā
Satyame nammumā
Andulakē nīku
Abhayamiccēdanu
Andulakē nīku
Abhayamiccēdanu
Manavamānava mānava māyalō
Manasu paḍitē
Hari ninnu rakṣin̄cuṭeṭlu
Hari ninnu rakṣin̄cuṭeṭlu
Manasu paḍitē