Telugu Lyrics
మానవీశ్వర తనయా నవనీత హృదయ
వరమణిహారలలామా వరదానంతరంగా
మానవీశ్వర తనయా నవనీత హృదయ
కరుణామయ దివ్య స్వరూప
కరుణామయ దివ్య స్వరూప
భక్త సులభ శ్రీరామ
భక్త సులభ శ్రీరామ
మానవీశ్వర తనయా నవనీత హృదయ
వరమణిహారలలామా వరదానంతరంగా
మానవీశ్వర తనయా నవనీత హృదయ
అంగనా జనమనోహర
అంగనా జనమనోహర
శ్రీ రఘువర శ్రీరామ
శ్రీ రఘువర శ్రీరామ
మానవీశ్వర తనయా నవనీత హృదయ
వరమణిహారలలామా వరదానంతరంగా
మానవీశ్వర తనయా నవనీత హృదయ
English Lyrics / Transliteration
Manavishvara tanaya navaneetha hrudaya
Varamanihaaralalaama varadaanantarangaa
Manavishvara tanaya navaneetha hrudaya
Karunaamaya divya swaroopa
Karunaamaya divya swaroopa
Bhakta sulabha Sri Rama
Bhakta sulabha Sri Rama
Manavishvara tanaya navaneetha hrudaya
Varamanihaaralalaama varadaanantarangaa
Manavishvara tanaya navaneetha hrudaya
Angana janamano hara
Angana janamano hara
Sri Raghuvara Sri Rama
Sri Raghuvara Sri Rama
Manavishvara tanaya navaneetha hrudaya
Varamanihaaralalaama varadaanantarangaa
Manavishvara tanaya navaneetha hrudaya