Telugu Lyrics
మానవులారా మానవులారా
ఏమౌనో కన్నారారా
ఏమౌనో కన్నారారా
మాయలోకంబున మనుగడెటుల
మాయలోకంబున మనుగడెటుల
ఏమౌనో కన్నారారా
ఏమౌనో కన్నారారా
నరులు చేసే పనులు నేడు
నరులు చేసే పనులు నేడు
నరకాన్ని కానరారా
నరకాన్ని కానరారా
పరమేశ్వరుని మహిమను మరచి
పరమేశ్వరుని మహిమను మరచి
పడిపోతున్నారే నరులు
పడిపోతున్నారే నరులు
పడిపోతున్నారే నరులు
మానవులారా మానవులారా
ఏమౌనో కన్నారారా
మాయలోకంబున మనుగడెటుల
ఏమౌనో కన్నారారా
లోకంబులోన అన్నీ
లోకంబులోన అన్నీ
లోభం లోకంబులోన
లోభం లోకంబులోన
ధనకాంక్షలోన మనిషి
ధనకాంక్షలోన మనిషి
దరిచేరునే మోహంలో
దరిచేరునే మోహంలో
దరిచేరునే మోహంలో
మానవులారా మానవులారా
ఏమౌనో కన్నారారా
మాయలోకంబున మనుగడెటుల
ఏమౌనో కన్నారారా
పాపపు పనులు చేసె
పాపపు పనులు చేసె
పాతాళంబు చేర
పాతాళంబు చేర
పరలోక మార్గంబును
పరలోక మార్గంబును
పరిత్యజించితిరి కదా
పరిత్యజించితిరి కదా
పరిత్యజించితిరి కదా
మానవులారా మానవులారా
ఏమౌనో కన్నారారా
మాయలోకంబున మనుగడెటుల
ఏమౌనో కన్నారారా
English Lyrics / Transliteration
Manavulara Manavulara
Emouno Kunnara
Emouno Kunnara
Mayalokambuna Manugadetula
Mayalokambuna Manugadetula
Emouno Kunnara
Emouno Kunnara
Narulu Chese Panulu Nedu
Narulu Chese Panulu Nedu
Narakanni Kanaraara
Narakanni Kanaraara
Paramashvaruni Mahimanu Marachi
Paramashvaruni Mahimanu Marachi
Padipotunnare Narulu
Padipotunnare Narulu
Padipotunnare Narulu
Manavulara Manavulara
Emouno Kunnara
Mayalokambuna Manugadetula
Emouno Kunnara
Lokambuna Loki Anni
Lokambuna Loki Anni
Lobham Lokambuna
Lobham Lokambuna
Dhanakankshalona Manishi
Dhanakankshalona Manishi
Daricherune Mohanlo
Daricherune Mohanlo
Daricherune Mohanlo
Manavulara Manavulara
Emouno Kunnara
Mayalokambuna Manugadetula
Emouno Kunnara
Papapu Panulu Chese
Papapu Panulu Chese
Patthalambu Chera
Patthalambu Chera
Paraloka Margambunu
Paraloka Margambunu
Parityajinchitiri Kadha
Parityajinchitiri Kadha
Parityajinchitiri Kadha
Manavulara Manavulara
Emouno Kunnara
Mayalokambuna Manugadetula
Emouno Kunnara
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Highly recommended. The clarity of the MP3 is 10/10."
"Wonderful album. Every song is a hit."
"The background score is incredible. Thanks for sharing."
"Best music site for South Indian hits. Love this track."
"Great work with the metadata and lyrics. Very helpful."