Telugu Lyrics
మాటలు చెప్పే మనుషులందరూ
మానవులందరూ ఒకటేనని
మాటలు చెప్పే మనుషులందరూ
ఎన్నెన్నో జాతులంటూ
ఎన్నెన్నో కులాలంటూ
ఎన్నెన్నో జాతులంటూ
ఎన్నెన్నో కులాలంటూ
వేరుచేసే పని చేయకండి
మానవులందరూ ఒకటేనని
మాటలు చెప్పే మనుషులందరూ
ఒకరినిఒకరు ద్వేషించక
ఒకరినిఒకరు ప్రేమించక
ఒకరినిఒకరు ద్వేషించక
ఒకరినిఒకరు ప్రేమించక
ఏకమైతే బాగుంటుంది
మానవులందరూ ఒకటేనని
మాటలు చెప్పే మనుషులందరూ
పొట్టివాడు పెద్దవాడని
పొడవువాడు చిన్నవాడని
పొట్టివాడు పెద్దవాడని
పొడవువాడు చిన్నవాడని
భేదభావం చూపకండి
మానవులందరూ ఒకటేనని
మాటలు చెప్పే మనుషులందరూ
మేలు కాని కీడు కాని
చేయుట మన చేతిలో ఉంది
మేలు కాని కీడు కాని
చేయుట మన చేతిలో ఉంది
మంచి తోవ పట్టండీ
మానవులందరూ ఒకటేనని
మాటలు చెప్పే మనుషులందరూ
English Lyrics / Transliteration
Maatalu cheppe manushulandaru
Manavulandaru okatenani
Maatalu cheppe manushulandaru
Ennenno jaatulantoo
Ennenno kulaalantoo
Ennenno jaatulantoo
Ennenno kulaalantoo
Veru chese pani cheyakandi
Manavulandaru okatenani
Maatalu cheppe manushulandaru
Okariniokaru dweshinchaka
Okariniokaru preminchaka
Okariniokaru dweshinchaka
Okariniokaru preminchaka
Ekamaite baaguntundi
Manavulandaru okatenani
Maatalu cheppe manushulandaru
Pottivadu peddavadani
Podavadu chinnavadani
Pottivadu peddavadani
Podavadu chinnavadani
Bhedabhaavam choopakandi
Manavulandaru okatenani
Maatalu cheppe manushulandaru
Melu kaani keedu kaani
Cheyuta mana chetilo undi
Melu kaani keedu kaani
Cheyuta mana chetilo undi
Manchi tova pattandi
Manavulandaru okatenani
Maatalu cheppe manushulandaru