Telugu Lyrics
రక్తిరాగాల రసిక ప్రియా
మానవ్యాలకిన్చా మధురోక్తి రాగాల
రక్తిరాగాల రసిక ప్రియా
విరహవేదనలో దాగి వున్న
మరపురాని మధుర కావ్యా
మానవ్యాలకిన్చా మధురోక్తి రాగాల
రక్తిరాగాల రసిక ప్రియా
అలమటించే అలలాగా
మదిలోన అలజడి రేకెత్తగా
తనువెంతో మెలిమెలిగా
వగలోన వలపులొలికించగా
తారలున్న తలపులలో
తరుణాని తనువులలో
కమ్మని కలల తీరాలలో
కరిగిపోయే వలపు రాగాలలో
మానవ్యాలకిన్చా మధురోక్తి రాగాల
రక్తిరాగాల రసిక ప్రియా
మమతల మధుమాసంలో
మరపురాని మల్లియల పరిమళంలో
సందెవేళ వెలుగులలో
సరిగమల సవ్వడులలో
వలపురాని వలపుల్లో
వగలొలికించే పలుకుల్లో
తనువెంతో అర్పించుకోగా
తనివి తీరే తనువెరిగెనే
మానవ్యాలకిన్చా మధురోక్తి రాగాల
రక్తిరాగాల రసిక ప్రియా
విరహవేదనలో దాగి వున్న
మరపురాని మధుర కావ్యా
మానవ్యాలకిన్చా మధురోక్తి రాగాల
రక్తిరాగాల రసిక ప్రియా
English Lyrics / Transliteration
Raktiraagala rasika priya
Manavyalakincha madhurokti raagala
Raktiraagala rasika priya
Virahavedanalo daagi vunna
Marapurani madhura kaavya
Manavyalakincha madhurokti raagala
Raktiraagala rasika priya
Alamatinche alalaga
Madilona alajadi rekettaga
Tanuvainto melimeiliga
Vagalona valapulolikinchaaga
Taaralunna talapulalo
Tarunaani tanuvulalo
Kammani kalala teeraalalo
Karigipoye valapu raagalalo
Manavyalakincha madhurokti raagala
Raktiraagala rasika priya
Mamathala madhumaasamlo
Marapurani malliyala parimalamlo
Sandreveala velugulalo
Sarigamala savvadulalo
Valapurani valapullo
Vagalolikinche palukullo
Tanuvainto arpinchukoaga
Tanivi teere tanuverigene
Manavyalakincha madhurokti raagala
Raktiraagala rasika priya
Virahavedanalo daagi vunna
Marapurani madhura kaavya
Manavyalakincha madhurokti raagala
Raktiraagala rasika priya