Telugu Lyrics
అంధంగా చూస్తే అన్నీ అంధమే
నవ్వితే లోకం నవ్వుతుంది
అడిగితే అంతా ఇస్తుంది
మంచో చెడో మన చేతుల్లోనే ఉంది
జీవితం సుఖమయం అవునా కాదా మన చేతుల్లోనే ఉంది
రాలేటి కాలం ముందర
ఎంతెంత దాచినా చాలదు
రేపటి రోజున మనకెంత
ఏమన్నా మిగలదు
నమ్మేటోనికి దైవం
నమ్మని వాడికి శూన్యం
కష్టం నిను వీడదు
పోనీరు నిను వదలదు
మనసులోన ఏముందో
తెలుసుకో నువ్వే
జీవితం అద్దము లాంటిది
చూడు నువ్వే
అందంగా చూస్తే అన్నీ అందమే
అంధంగా చూస్తే అన్నీ అంధమే
నవ్వితే లోకం నవ్వుతుంది
అడిగితే అంతా ఇస్తుంది
మంచో చెడో మన చేతుల్లోనే ఉంది
జీవితం సుఖమయం అవునా కాదా మన చేతుల్లోనే ఉంది
English Lyrics / Transliteration
Andhamga choosthe anni andhame
Navvithe lokam navvuthundi
Adigithe antha isthundi
Mancho chedo mana chethullone undi
Jeevitham sukhamayam avuna kaada mana chethullone undi
Raleti kaalam mundara
Enthentha dachinaa chaaladu
Repati rojunanu mankentha
Emannaa migaladu
Nammethoniki daivam
Nammani vaadiki shoonyam
Kashtam ninu veedadhu
Poniroo ninu vadhaladhu
Manasulona emundo
Thelusuko nuvve
Jeevitham addamu laantidhi
Choodu nuvve
Andamga choosthe anni andame
Andhamga choosthe anni andhame
Navvithe lokam navvuthundi
Adigithe antha isthundi
Mancho chedo mana chethullone undi
Jeevitham sukhamayam avuna kaada mana chethullone undi