Telugu Lyrics
బంధువులేరా… బంధువులేరా
మంచి మనసుంటే మనుషులంతా
బంధువులేరా… బంధువులేరా
మంచి మనసుంటే
అది చల్లని నీటి ధార
మనసుకు అద్దిన తీరు
అది చల్లని నీటి ధార
మనసుకు అద్దిన తీరు
ఎంత కలిమినైన చేతు
ఎంత కలిమినైన చేతు
తోడై నిలవదు ఎన్నడు
తోడై నిలవదు ఎన్నడు
మంచి మనసుంటే మనుషులంతా
బంధువులేరా… బంధువులేరా
మంచి మనసుంటే
ఆహా.. ఆహా..
మనసు నమ్మిన దేవుడు
మనిషికి దొరికేటి దేవుడు
మనసు నమ్మిన దేవుడు
మనిషికి దొరికేటి దేవుడు
మనిషి చేసిన లోకం
మనిషి చేసిన లోకం
మంచితనమున్న లోకం
మంచితనమున్న లోకం
మంచి మనసుంటే మనుషులంతా
బంధువులేరా… బంధువులేరా
మంచి మనసుంటే
English Lyrics / Transliteration
BandhuvulErA… bandhuvulErA
Manchi manasunTe manushulanthA
BandhuvulErA… bandhuvulErA
Manchi manasunTe
adi challani neeTi dhAra
manasuku addina theeru
adi challani neeTi dhAra
manasuku addina theeru
entha kaliminaina chethu
entha kaliminaina chethu
thOdai nilavadu ennadu
thOdai nilavadu ennadu
Manchi manasunTe manushulanthA
BandhuvulErA… bandhuvulErA
Manchi manasunTe
Aaha.. Aaha..
manasu nammina dEvuDu
manishiki dorikEti dEvuDu
manasu nammina dEvuDu
manishiki dorikEti dEvuDu
manishi chesina lOkam
manishi chesina lOkam
manchithanamunna lOkam
manchithanamunna lOkam
Manchi manasunTe manushulanthA
BandhuvulErA… bandhuvulErA
Manchi manasunTe