Telugu Lyrics
మనసైన కలలన్ని నిజమవ్వగా
మంచి రోజు మంచి రోజు
మనసైన కలలన్ని నిజమవ్వగా
నవ్వే పెదవుల నవరాగాలే
ప్రతి పదం లో విరియగా
మంచి రోజు మంచి రోజు
మనసైన కలలన్ని నిజమవ్వగా
చేరదీసి ప్రేమతో
చేతిలో చేయి వేసి
సాగిపోదామా
ఎన్నో ఆశలతో
ఎన్నో ఆశయాలతో
బ్రతికిపోదామా
నీ మనసులో నన్నే చూడగా
నీ పెదవుల నవ్వే నాగా
మంచి రోజు మంచి రోజు
మనసైన కలలన్ని నిజమవ్వగా
నీ చూపులలోనే
నా లోకం వెలిసె
నీ చూపులలోనే
నా లోకం వెలిసె
నవ యవ్వనం నీతో
మధుమాసం మారె
నవ యవ్వనం నీతో
మధుమాసం మారె
నీ ఒడిలో సేదతీరగా
నీ ఊసులు వింటూ ఉండగా
మంచి రోజు మంచి రోజు
మనసైన కలలన్ని నిజమవ్వగా
నవ్వే పెదవుల నవరాగాలే
ప్రతి పదం లో విరియగా
మంచి రోజు మంచి రోజు
మనసైన కలలన్ని నిజమవ్వగా
English Lyrics / Transliteration
Manasaina kalalanni nijamavvaga
Manchi roju manchi roju
Manasaina kalalanni nijamavvaga
Navve pedavula navaraagaale
Prati padam lo viriyaga
Manchi roju manchi roju
Manasaina kalalanni nijamavvaga
Cheradeesi premato
Chetilo cheyi vesi
Saagipodaama
Enno aashalato
Enno aashayaalato
Bratikipodaama
Nee manasulo nanne choodaga
Nee pedavula navve naaga
Manchi roju manchi roju
Manasaina kalalanni nijamavvaga
Nee choopulalone
Naa lokam velise
Nee choopulalone
Naa lokam velise
Nava yavvanam neetho
Madhumaasam maare
Nava yavvanam neetho
Madhumaasam maare
Nee odilo sedateeraga
Nee ousulu vintoo undaga
Manchi roju manchi roju
Manasaina kalalanni nijamavvaga
Navve pedavula navaraagaale
Prati padam lo viriyaga
Manchi roju manchi roju
Manasaina kalalanni nijamavvaga