Telugu Lyrics
మగత నిదుర కనుల ముచ్చటించుకో
మంచు మొగ్గ మనసు దోచుకో
మగత నిదుర కనుల ముచ్చటించుకో
పలికే పలుకులే పల్లకియై
పయనం సాగించు సాగించు
అనురాగాల తేనెలొదిగి
ఆనందం పంచు పంచు
మంచు మొగ్గ మనసు దోచుకో
మగత నిదుర కనుల ముచ్చటించుకో
మదిలో మెరిసే మధుర భావాలు
మంచు పూవులై విరియగా
నీలి నింగిలో వలపు రంగులు
నింగి నేలగా కలవగా
చెలియ నీదు మేని సొగసుకు
చెలువమంతా చేరేగా
నవ్వే నవ్వులే నగలు కాగా
నవమోహినివై మెరిసిపో
గాలి అలల వలె కదిలే నడకతో
నవ యవ్వనం తొణికిసలాడగా
కొమ్మ కొమ్మలో కోయిల పాట
గుండె గుండెలో రాగమాయెగా
మంచు మొగ్గ మనసు దోచుకో
మగత నిదుర కనుల ముచ్చటించుకో
పలికే పలుకులే పల్లకియై
పయనం సాగించు సాగించు
అనురాగాల తేనెలొదిగి
ఆనందం పంచు పంచు
మంచు మొగ్గ మనసు దోచుకో
మగత నిదుర కనుల ముచ్చటించుకో
English Lyrics / Transliteration
Magatha nidura kanula muchatinchuko
Manchu mogga manasu dochuko
Magatha nidura kanula muchatinchuko
Palike palukule pallakiyai
Payanam saginchu saginchu
Anuragala thenelodigi
Aanandam panch panch
Manchu mogga manasu dochuko
Magatha nidura kanula muchatinchuko
Madilo merise madhura bhavalu
Manchu puvulai viriyaga
Neeli ningilo valapu rangulu
Ningi nelaga kalavaga
Cheliya needu meni sogasuku
Cheluvamantha cherega
Navve navvule nagalu kaaga
Nava mohini vai merisipo
Gaali alala vale kadile nadakatho
Nava yavvanam tonikisalaadaga
Komma kommalo koyila paata
Gunde gundelo ragamayega
Manchu mogga manasu dochuko
Magatha nidura kanula muchatinchuko
Palike palukule pallakiyai
Payanam saginchu saginchu
Anuragala thenelodigi
Aanandam panch panch
Manchu mogga manasu dochuko
Magatha nidura kanula muchatinchuko