Telugu Lyrics
మంచుకన్న ముంచుకన్న
మనసున చేరే నీవే
చంద్రబింబం నిను తాకి
చందనమయ్యెనులే
రంగుల వెన్నెల లోగిలి
రమ్మంటున్నదిలే
అందమెపుడు నీ కోసమే
అపుడపుడు కొంచెమే
కంటిపాపల అద్దములో
కరిగిపోయేనులే
అడుగడుగున నీ ఊసులే
అణువణువున నీ మోసులే
మంచుకన్న ముంచుకన్న
మనసున చేరే నీవే
చంద్రబింబం నిను తాకి
చందనమయ్యెనులే
మనసున చేరే నీవే
చంద్రబింబం నిను తాకి
చందనమయ్యెనులే
రంగుల వెన్నెల లోగిలి
రమ్మంటున్నదిలే
అందమెపుడు నీ కోసమే
అపుడపుడు కొంచెమే
కంటిపాపల అద్దములో
కరిగిపోయేనులే
అడుగడుగున నీ ఊసులే
అణువణువున నీ మోసులే
మంచుకన్న ముంచుకన్న
మనసున చేరే నీవే
చంద్రబింబం నిను తాకి
చందనమయ్యెనులే
English Lyrics / Transliteration
Manchukanna munchukanna
Manasuna chere neeve
Chandrabimbam ninu thaaki
Chandanamayyenu le
Rangula vennela logili
Rammantunnadi le
Andameppudu nee kosame
Apudapudu konchem e
Kantipapala addamulo
Karigipoyenu le
Adugaduguna nee usule
Anuvanuvuna nee mosule
Manchukanna munchukanna
Manasuna chere neeve
Chandrabimbam ninu thaaki
Chandanamayyenu le
Manasuna chere neeve
Chandrabimbam ninu thaaki
Chandanamayyenu le
Rangula vennela logili
Rammantunnadi le
Andameppudu nee kosame
Apudapudu konchem e
Kantipapala addamulo
Karigipoyenu le
Adugaduguna nee usule
Anuvanuvuna nee mosule
Manchukanna munchukanna
Manasuna chere neeve
Chandrabimbam ninu thaaki
Chandanamayyenu le