Telugu Lyrics
మరల మరల వచ్చునుగా
స్వామివారి దీక్షతో
మురిసిపోదామా…
అయ్యప్ప సన్నిధిలో
అంకిత భావంతో
శరణు శరణు అని
పాడుకుందామా…
కార్తీక మాసం కనులకు పండుగ
అయ్యప్ప పాటలు చెవులకు మధురం
మలయప్ప దర్శనం మదికి ఎంతో శాంతి
భక్తితో కొలిస్తే భయమన్నదే లేదుగా…
నిజము నేర్చుకో
నీతి నేర్చుకో
అహింసతో జీవించు
మనిషిగా బ్రతుకు…
మానవ సేవయే
మాధవ సేవగా
భావించి నడవగా
బలిహీనుల ఆదుకో…
స్వామివారి దీక్షతో
మురిసిపోదామా…
అయ్యప్ప సన్నిధిలో
అంకిత భావంతో
శరణు శరణు అని
పాడుకుందామా…
English Lyrics / Transliteration
Marala marala vachchunnugaa
Swamyvari deekshato
Murasipodaamaa…
Ayyappa sannidhilo
Ankita bhaavamto
Sharanu sharanu ani
Paadukundaamaa…
Kaartheeka maasam kanulaku panduga
Ayyappa paatalu chevulaku madhuram
Malayappa darshanam madiki entho shanthi
Bhakthitho kolisthe bhayamannade ledugaa…
Nijamu nerchuko
Neethi nerchuko
Ahimsatho jeevinchu
Manishigaa bratuku…
Maanava sevaye
Maadhava sevagaa
Bhaavinchi nadavagaa
Baliheenula aaduko…
Swamyvari deekshato
Murasipodaamaa…
Ayyappa sannidhilo
Ankita bhaavamto
Sharanu sharanu ani
Paadukundaamaa…