Telugu Lyrics
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
అందాల హంసవే
అలిగేటి వయసే
ఎదలోన లయలకు
ఆశలొచ్చినావే
పసిడి వర్ణంతో
పారేటి నదివే
నవ్వేటి పువ్వువే
హాయిగ పలికేటి
చిరుగాలిలాగ
చిలికేటి వెన్నెల
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
కలిసి వుండే
కలలన్ని నవ్వెలే
వెన్నెల కలువ
విరిసెలే
అందాల నీ సొగసు
ఆశల వంతెన
అందాల నీ సొగసు
ఆశల వంతెన
మెరుపుల నడుము
వయ్యారాల
మెరుపుల నడుము
వయ్యారాల
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
నాతొడుగై
వచ్చేటి నా
నాధునికే
ఎదురయ్యే
రాణిలా
వెలిగిపో
మందారమల్లే
మంజుల
రూపమా
మందారమల్లే
మంజుల
రూపమా
కన్నార
కన్నార
కన్నార
చూసుకో
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
మండపేట చినదాన్నే
బంగారు బొమ్మనే
పచ్చ బొట్టుకే
సింగారమైనావే
English Lyrics / Transliteration
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Andala hamsave
Aligeti vayase
Edalona layalaku
Aashalocchinave
Pasidi varnamtho
Paareti nadive
Navveti puvvuve
Haayiga paliketi
Chirugaalilaaga
Chilikeți vennela
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Kalisi unde
Kalalanni navvele
Vennela kaluva
Virisele
Andala nee sogasu
Aashala vantena
Andala nee sogasu
Aashala vantena
Merupula nadumu
Vayyarala
Merupula nadumu
Vayyarala
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Naa thodugai
Vachcheti naa
Naa dhunike
Edurayye
Ranila
Veligipo
Mandaramalle
Manjula
Roopama
Mandaramalle
Manjula
Roopama
Kannara
Kannara
Kannara
Choosuko
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave
Mandapeta chinadanne
Bangaru bommane
Paccha bottuke
Singaramainaave