Telugu Lyrics
మందార పూవెరుపు మాధుర్యమే యివ్వరా
ఆహా! చందమామ కిరణమే కురియించరా
చలువ పవన మే చల్లదన మే తెమ్మరా
అహహా! కాంతితో నా చెంత చేరరా
ఆహా! చందమామ కిరణమే కురియించరా
చలువ పవన మే చల్లదన మే తెమ్మరా
అహహా! కాంతితో నా చెంత చేరరా
English Lyrics / Transliteration
Mandara pooverupu madhuryame yivvara
Aaha! Chandamama kiraname kuriyinchara
Chaluva pavana me challadana me temmara
Ahaaha! Kanthitho naa chentha cherara
Aaha! Chandamama kiraname kuriyinchara
Chaluva pavana me challadana me temmara
Ahaaha! Kanthitho naa chentha cherara