Telugu Lyrics
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
కళ్ళల్లో కలల్లే నింపే నీ చూపు
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
వెన్నెల చుక్కల్లే విరిసే నీ నవ్వు
వెన్నెల చుక్కల్లే విరిసే నీ నవ్వు
మనసంతా వణికించే నీ పిలుపు
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
నీవేగా నా లోకం
నీవేగా నా ప్రాణం
నీ ఊసే తలచే నే
నీతోనే నా జీవం
నీ పలుకులే సంగీతం
నీ నడకే నా గీతం
నీ ఊసే తలచే నే
నీతోనే నా జీవం
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
కళ్ళల్లో కలల్లే నింపే నీ చూపు
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
అలుపులే ఎరుగని
పరుగులో నీ దారి
అలుపులే ఎరుగని
పరుగులో నీ దారి
నడిచే నదివో నీవు
అలవోలె నన్నే చేరి
నాలోన నిండిన
ఉప్పెన నీ రూపం
నాలోన నిండిన
ఉప్పెన నీ రూపం
చెప్పలేని తీయని
కల నీ రూపం
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
కళ్ళల్లో కలల్లే నింపే నీ చూపు
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
నీవేగా నా లోకం
నీవేగా నా ప్రాణం
నీ ఊసే తలచే నే
నీతోనే నా జీవం
నీ పలుకులే సంగీతం
నీ నడకే నా గీతం
నీ ఊసే తలచే నే
నీతోనే నా జీవం
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
కళ్ళల్లో కలల్లే నింపే నీ చూపు
మందార పువ్వల్లే మెరిసే నీ మోము
English Lyrics / Transliteration
Mandara puvalle merise nee momu
Kallallo kalalle nimpe nee chupu
Mandara puvalle merise nee momu
Vennela chukkalalle virise nee navvu
Vennela chukkalalle virise nee navvu
Manasantha vanikinche nee pilupu
Mandara puvalle merise nee momu
Neeve ga naa lokam
Neeve ga naa praanam
Nee use talache ne
Neethone naa jeevam
Nee palukule sangeetham
Nee nadake naa geetham
Nee use talache ne
Neethone naa jeevam
Mandara puvalle merise nee momu
Kallallo kalalle nimpe nee chupu
Mandara puvalle merise nee momu
Alupule erugani
Parugulo nee daari
Alupule erugani
Parugulo nee daari
Nadiche nadivo neevu
Alavole nanne cheri
Naalona nindina
Uppena nee roopam
Naalona nindina
Uppena nee roopam
Cheppaleni theeyani
Kala nee roopam
Mandara puvalle merise nee momu
Kallallo kalalle nimpe nee chupu
Mandara puvalle merise nee momu
Neeve ga naa lokam
Neeve ga naa praanam
Nee use talache ne
Neethone naa jeevam
Nee palukule sangeetham
Nee nadake naa geetham
Nee use talache ne
Neethone naa jeevam
Mandara puvalle merise nee momu
Kallallo kalalle nimpe nee chupu
Mandara puvalle merise nee momu