Telugu Lyrics
పల్లవించెను మన ప్రేమ పులకించెను
మందార మాలికలే మాధుర్య గీతికలే
పల్లవించెను మన ప్రేమ పులకించెను
కలువ రేకులు విరిసిన కలల వంతెనలు
పైకెక్కి చేరితిమే వెన్నెల లోగిళ్ళు
కలువ రేకులు విరిసిన కలల వంతెనలు
పైకెక్కి చేరితిమే వెన్నెల లోగిళ్ళు
మందార మాలికలే మాధుర్య గీతికలే
పల్లవించెను మన ప్రేమ పులకించెను
పూల సుందర మేడలో పూజించు తరుణాలు
పారవశ్యమై మీరగా పలికించు గీతాలు
పూల సుందర మేడలో పూజించు తరుణాలు
పారవశ్యమై మీరగా పలికించు గీతాలు
మందార మాలికలే మాధుర్య గీతికలే
పల్లవించెను మన ప్రేమ పులకించెను
అందాల లోకములో ఆనంద రూపాలు
నందన వనములే నర్తించు పాదాలు
అందాల లోకములో ఆనంద రూపాలు
నందన వనములే నర్తించు పాదాలు
మందార మాలికలే మాధుర్య గీతికలే
పల్లవించెను మన ప్రేమ పులకించెను
English Lyrics / Transliteration
Pallavinche nu mana pre ma pulakinche nu
Mandhara maalika le maadhu rya geethika le
Pallavinche nu mana pre ma pulakinche nu
Kaluv a rekulu virisina kalala vanthenalu
Paikekki cheritime vennela logillu
Kaluv a rekulu virisina kalala vanthenalu
Paikekki cheritime vennela logillu
Mandhara maalika le maadhu rya geethika le
Pallavinche nu mana pre ma pulakinche nu
Poola sundara medalo poojinchu tharunaalu
Paar avashyamai meeraga palikinchu geethaalu
Poola sundara medalo poojinchu tharunaalu
Paar avashyamai meeraga palikinchu geethaalu
Mandhara maalika le maadhu rya geethika le
Pallavinche nu mana pre ma pulakinche nu
Andhaal a lokamulo aananda roopaalu
Nandhana vanamule narthinchu paadaalu
Andhaal a lokamulo aananda roopaalu
Nandhana vanamule narthinchu paadaalu
Mandhara maalika le maadhu rya geethika le
Pallavinche nu mana pre ma pulakinche nu