Telugu Lyrics
పుట్టెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా
అదిగో పుట్టెనురా అబ్బాయి
పుట్టెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా
అడుగో కట్టెనురా అబ్బాయి
కట్టెనురా అబ్బాయి
బట్టెడు కోరికలు అబ్బాయి
కొట్టెనురా అబ్బాయి
కొట్టెనురా అబ్బాయి
కొట్టెనురా అబ్బాయి
అదిగో పుట్టెనురా అబ్బాయి
పుట్టెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా
దొరికెను దొరికెనురా అబ్బాయి
దొరికెను అబ్బాయి
మెరిసెను మెరిసెనురా అబ్బాయి
మెరిసెను అబ్బాయి
మెరిసెను మెరిసెనురా అబ్బాయి
మెరిసెను అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా
అదిగో పుట్టెనురా అబ్బాయి
పుట్టెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా అబ్బాయి
పట్టెడు బంగారమాయెనురా
English Lyrics / Transliteration
puttenura abbayi
Pattedu bangaramayenura abbayi
Pattedu bangaramayenura
Adigo puttenura abbayi
puttenura abbayi
Pattedu bangaramayenura abbayi
Pattedu bangaramayenura
Adugo kattenura abbayi
kattenura abbayi
Batteddu korikalu abbayi
kottenura abbayi
kottenura abbayi
kottenura abbayi
Adigo puttenura abbayi
puttenura abbayi
Pattedu bangaramayenura abbayi
Pattedu bangaramayenura
Dorikenu dorikenura abbayi
dorikenu abbayi
Merisenu merisenura abbayi
merisenu abbayi
Merisenu merisenura abbayi
merisenu abbayi
Pattedu bangaramayenura abbayi
Pattedu bangaramayenura
Adigo puttenura abbayi
puttenura abbayi
Pattedu bangaramayenura abbayi
Pattedu bangaramayenura