Telugu Lyrics
మంగళ చండికే దుర్గ భవానీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
ఓంకార రూపిణీ
దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
అంబికా శ్రీ మహా కాళికా
అంబికా శ్రీ మహా కాళికా
అన్నపూర్ణే శ్రీ మహాలక్ష్మీ
అన్నపూర్ణే శ్రీ మహాలక్ష్మీ
సంతాన కారినీ జ్ఞాన దాయినీ
సంతాన కారినీ జ్ఞాన దాయినీ
సర్వ సంపదలనీ
సర్వ సంపదలనీ
ఓంకార రూపిణీ
దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
త్రిపుర సుందరీ గౌరీ
త్రిపుర సుందరీ గౌరీ
శ్రీ చక్ర పూజిత శ్రీ వరాహీ
శ్రీ చక్ర పూజిత శ్రీ వరాహీ
సుమంగళ కారినీ శుభం ప్రసాదినీ
సుమంగళ కారినీ శుభం ప్రసాదినీ
సర్వ లోకాలనీ
సర్వ లోకాలనీ
ఓంకార రూపిణీ
దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
మంగళ చండికే దుర్గ భవానీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
జగన్మోహినీ అమ్మ ఓంకార రూపిణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
భక్తజన పాలినీ శరణాగత త్రాణీ
English Lyrics / Transliteration
Mangala Chandike Durga Bhavani
Jaganmohini Amma Omkara Roopini
Jaganmohini Amma Omkara Roopini
Bhaktajana Paalini Sharanagatha Traani
Bhaktajana Paalini Sharanagatha Traani
Omkara Roopini
Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Jaganmohini Amma Omkara Roopini
Jaganmohini Amma Omkara Roopini
Bhaktajana Paalini Sharanagatha Traani
Bhaktajana Paalini Sharanagatha Traani
Ambika Sri Maha Kalika
Ambika Sri Maha Kalika
Annapoorne Sri Maha Lakshmi
Annapoorne Sri Maha Lakshmi
Santana Kaarini Jnana Daayini
Santana Kaarini Jnana Daayini
Sarva Sampadalani
Sarva Sampadalani
Omkara Roopini
Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Jaganmohini Amma Omkara Roopini
Jaganmohini Amma Omkara Roopini
Bhaktajana Paalini Sharanagatha Traani
Bhaktajana Paalini Sharanagatha Traani
Tripura Sundari Gauri
Tripura Sundari Gauri
Sri Chakra Poojitha Sri Varahi
Sri Chakra Poojitha Sri Varahi
Sumangala Kaarini Shubham Prasadini
Sumangala Kaarini Shubham Prasadini
Sarva Lokalani
Sarva Lokalani
Omkara Roopini
Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Mangala Chandike Durga Bhavani
Jaganmohini Amma Omkara Roopini
Jaganmohini Amma Omkara Roopini
Bhaktajana Paalini Sharanagatha Traani
Bhaktajana Paalini Sharanagatha Traani