Telugu Lyrics
మంగళ గౌరీ వరములిచ్చే
మంగళ గౌరీ దేవతవై
మంగళ గౌరీ నవదుర్గావై
మంగళ గౌరీ కొలువైన
మంగళ గౌరీ
అందాల బొమ్మవో అరవిరిసిన పువ్వువో
అమ్మమ్మో నీవో అదృష్ట దేవతవో
మా ఇంటి లక్ష్మివి మాయని రూపానివి
సుందరి నీవో సరసాల రాణివో
మంగళ గౌరీ వరములిచ్చే
మంగళ గౌరీ దేవతవై
మంగళ గౌరీ నవదుర్గావై
మంగళ గౌరీ కొలువైన
మంగళ గౌరీ
చందమామలు దిగి వచ్చెనా
పున్నమి రేయికి పంతం వచ్చెనా
నెలవంకలే వంగి నవ్వెనా
నీ పెదవి దాటి నవ్వులు విరిసెనా
మంగళ గౌరీ వరములిచ్చే
మంగళ గౌరీ దేవతవై
మంగళ గౌరీ నవదుర్గావై
మంగళ గౌరీ కొలువైన
మంగళ గౌరీ
చిరుగాలి వీచెనా
చలువని తెచ్చెనా
పులకించె నా మనసు
పులకించె నా మనసు
తనువే మెరిసెనా
మంచుతెర తొలగెనా
కొత్త లోకం కలిసెనా
కొత్త లోకం కలిసెనా
మంగళ గౌరీ వరములిచ్చే
మంగళ గౌరీ దేవతవై
మంగళ గౌరీ నవదుర్గావై
మంగళ గౌరీ కొలువైన
మంగళ గౌరీ
English Lyrics / Transliteration
Mangala Gowri varamulicche
Mangala Gowri devathavai
Mangala Gowri navadurgavai
Mangala Gowri koluvaina
Mangala Gowri
Andala bommavo aravirisina puvvavo
Ammammo neeve adrushta devathavo
Maa inti lakshmivi mayani rupanivi
Sundari neeve sarasala ranivo
Mangala Gowri varamulicche
Mangala Gowri devathavai
Mangala Gowri navadurgavai
Mangala Gowri koluvaina
Mangala Gowri
Chandamamalu digi vacchena
Punnami reyiki pantham vacchena
Nelavankale vangi navvena
Nee pedavi daati navvulu virisena
Mangala Gowri varamulicche
Mangala Gowri devathavai
Mangala Gowri navadurgavai
Mangala Gowri koluvaina
Mangala Gowri
Chirugali vechena
Chaluvani tecchena
Pulakinche naa manasu
Pulakinche naa manasu
Tanuve merisena
Manchutera tolagenana
Kotta lokam kalisena
Kotta lokam kalisena
Mangala Gowri varamulicche
Mangala Gowri devathavai
Mangala Gowri navadurgavai
Mangala Gowri koluvaina
Mangala Gowri