Telugu Lyrics
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
మంగళ హారతులే మంగళ దీపాలు
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
ఓంకార రూపిణి ఓంకార వాసిని
అంబికా దేవికి అర్పణమ్
ఓంకార రూపిణి ఓంకార వాసిని
అంబికా దేవికి అర్పణమ్
శంఖ చక్ర గధాధారిణి
శక్తి స్వరూపిణి
శంఖ చక్ర గధాధారిణి
శక్తి స్వరూపిణి
అంకితమమ్మా నీకే అంకితమమ్మా
మంగళ హారతులే మంగళ దీపాలు
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
మంగళ హారతులే మంగళ దీపాలు
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి
అంతరంగ దీపము నీవే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి
అంతరంగ దీపము నీవే
ఆనంద రూపము అంభోజ వాసిని
ఆనంద రూపము అంభోజ వాసిని
ఆశ్రయమ్మా మమ్ము ఆదుకో అమ్మా
మంగళ హారతులే మంగళ దీపాలు
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
మంగళ హారతులే మంగళ దీపాలు
జగతికి వెలుగులయ్యే శుభ శోభలు
English Lyrics / Transliteration
Jagathiki Velugulayye Shubha Shobhalu
Mangala Harathule Mangala Deepalu
Jagathiki Velugulayye Shubha Shobhalu
Omkara Roopini Omkara Vaasini
Ambika Deviki Arpanam
Omkara Roopini Omkara Vaasini
Ambika Deviki Arpanam
Shankha Chakra Gadhadharini
Shakti Swaroopini
Shankha Chakra Gadhadharini
Shakti Swaroopini
Ankitamamma Neeke Ankitamamma
Mangala Harathule Mangala Deepalu
Jagathiki Velugulayye Shubha Shobhalu
Mangala Harathule Mangala Deepalu
Jagathiki Velugulayye Shubha Shobhalu
Akhilandakoti Brahmanda Nayaki
Antharanga Deepamu Neeve
Akhilandakoti Brahmanda Nayaki
Antharanga Deepamu Neeve
Ananda Roopamu Ambojha Vaasini
Ananda Roopamu Ambojha Vaasini
Ashrayamma Mammu Aaduko Amma
Mangala Harathule Mangala Deepalu
Jagathiki Velugulayye Shubha Shobhalu
Mangala Harathule Mangala Deepalu
Jagathiki Velugulayye Shubha Shobhalu