Telugu Lyrics
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శంకర పుత్రుడా శరణం అయ్యప్ప
గుడిని చేరితిమి గురుని చేరితిమి
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
ఆరున్నర మలలలో ఆత్మగలిపితిమి
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శబరిగిరి వాసుడా శరణం అయ్యప్ప
నీలకంఠుడయ్య నీవే శరణం అయ్యప్ప
పాడుకొందుము పయనించుచు
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
భక్తితో పాడినాము భరత భూమిలో
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
సమస్త లోకాలకు స్వామి నీవే
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
హరిహర పుత్రుడా శరణం అయ్యప్ప
అఖిల జగతికే నీవే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
వనమెల్ల తిరిగినాము వరములకోసమై
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
నీ దర్శనమిక కోరిస్వామి
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Shankara Putrudaa Sharanam Ayyappa
Gudini Cherithimi Guruni Cherithimi
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Aarunnara Malalalo Aathmagalipithimi
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Shabarigiri Vaasudaa Sharanam Ayyappa
Neelakantudayya Neeve Sharanam Ayyappa
Paadukonthumu Payaninchuchu
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Bhakthitho Paadinaamu Bharatha Bhoomilo
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Samastha Lokalaku Swamy Neeve
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Harihara Putrudaa Sharanam Ayyappa
Akhila Jagathike Neeve Sharanam Ayyappa
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Vanamella Thiriginaamu Varamulakorusamai
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Nee Darshanami Koori Swamy
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Ayyappa Swamiyey Sharanam Ayyappa
Ayyappa Swamiyey Sharanam Ayyappa