Telugu Lyrics
శబరి గిరీశ ఉగే ఉయ్యాల
అయ్యప్ప స్వామి ఉగే ఉయ్యాల
అందరినీ రక్షించు ఉయ్యాల
పడి పాదాలు తొక్కిన
పొగలేని అగ్గిలో
కలియుగ దైవం ఉయ్యాల
కరుణామయుడు ఉయ్యాల
అన్నెము ధరించిన
వన వాసం చేసిన
భక్తుల దైవం ఉయ్యాల
భావాల దైవం ఉయ్యాల
మల్లెపూల దండతో
మణి కంట రూపంతో
మహా దేవుడు ఉయ్యాల
మరు జన్మలకి ధీమా ఉయ్యాల
మణి కంట ఉగే ఉయ్యాల
శబరి గిరీశ ఉగే ఉయ్యాల
అయ్యప్ప స్వామి ఉగే ఉయ్యాల
అందరినీ రక్షించు ఉయ్యాల
English Lyrics / Transliteration
Sabari Girisha uge uyyala
Ayyappa Swamy uge uyyala
Andarini rakshinchu uyyala
Padi padalu tokkina
Pogaleni aggilo
Kaliyuga daivam uyyala
Karunamayudu uyyala
Annemu dharinchina
Vana vasam chesina
Bhakthula daivam uyyala
Bhavala daivam uyyala
Mallepula dandatho
Mani Kanta roopamtho
Maha devudu uyyala
Maru janmalaki dheema uyyala
Mani Kanta uge uyyala
Sabari Girisha uge uyyala
Ayyappa Swamy uge uyyala
Andarini rakshinchu uyyala